AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prepaid Plan: రూ.699లకే టీవీ ఛానల్స్‌, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్, 12 OTTలు

Airtel: ఎయిర్‌టెల్‌ నుంచి సరికొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. చౌకగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను తీసుకువస్తోంది. అందులో ఇంటర్నెట్‌తోపాటు టీవీఛానల్స్‌, ఓటీటీలు కూడా ఉన్నాయి..

Prepaid Plan: రూ.699లకే టీవీ ఛానల్స్‌, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్, 12 OTTలు
Subhash Goud
|

Updated on: Dec 15, 2024 | 9:56 PM

Share

మీరు ఇంటికి మంచి Wi-Fiని పొందాలని ప్లాన్ చేస్తుంటే ఈ Airtel ప్లాన్‌లో మీరు Wi-Fiతో పాటు DTH, OTT, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ని పొందుతారు. Airtel Airtel Black అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఒకే ప్లాన్‌లో WiFi + DTH + OTT + ల్యాండ్‌లైన్ ప్రయోజనాలను పొందుతారు. ఎయిర్‌టెల్ ప్రకారం.. ఈ అన్ని సేవలకు కస్టమర్ రూ.2199 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ కింద నెలకు రూ. 699 (పన్నులు కలిపి) అందిస్తోంది. Airtel 40 Mbps బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ నెలకు రూ. 499 + ట్యాక్స్ ఉంటుంది. ఈ సేవ కోసం ఎయిర్‌టెల్ విడిగా వసూలు చేయదు. అన్ని సేవలు ఒకే బిల్లులో అందుబాటులో ఉంటాయి. అంటే ఒక్క బిల్లు మాత్రమే చెల్లించాలి.

రూ. 699 ప్లాన్ ప్రయోజనాలు

ఈ ప్లాన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్. దీని వాలిడిటీ 30 రోజులు. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ ఖర్చు లెక్కిస్తే రోజుకు రూ.24 వస్తుంది. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ 40mbps ఇంటర్నెట్ స్పీడ్‌ని అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌తో ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఇది కాకుండా, వినియోగదారులు రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లతో DTH (డైరెక్ట్-టు-హోమ్) కనెక్షన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో 350+ DTH ఛానెల్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లో వినియోగదారులు Disney + Hotstar, Airtel Xstream యాప్‌తో సహా 12 OTT యాప్‌ల సభ్యత్వాన్ని పొందుతారు.

రూ.699 ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం ఎలా

Airtel రూ.699 ప్లాన్‌ని Airtel.in వెబ్‌సైట్ నుండి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌తో మీరు ఇంట్లో సెటప్ బాక్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్