AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChaySam : రాయల్ బ్లూ మెర్సిడెస్ బెంజ్‌‌‌‌లో టాలీవుడ్ లవ్లీ కపుల్.. సరదాగా భార్యతో షికారుకెళ్ళిన అక్కినేని హీరో ..

టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు.. సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కిన ఈ జంట చట్టపట్టాలేసుకుంటూ తిరుగుతున్నారు...

ChaySam : రాయల్ బ్లూ మెర్సిడెస్ బెంజ్‌‌‌‌లో టాలీవుడ్ లవ్లీ కపుల్.. సరదాగా భార్యతో షికారుకెళ్ళిన అక్కినేని హీరో ..
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2021 | 2:51 AM

Share

ChaySam : టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు.. సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కిన ఈ జంట చట్టపట్టాలేసుకుంటూ తిరుగుతున్నారు. తాజాగే ఈ జంట మరో సార్ మీడియా కంట పడ్డారు. తాజాగా చైతూ తన భార్య సమంతను కారులో డ్రైవ్కు తీసుకెళ్లాడు. ఈ స్టార్ కపుల్ తమ కారులో డ్రైవ్ కెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఫోటోలు చూస్తుంటే సమంత చైతూలు చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నారు.తాజాగా ఈ జంట కొత్త రాయల్ బ్లూ మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొనుగోలు చేసి షార్ట్ రైడ్ కువెళ్లారట. ఇక సినిమాల విషయానికొస్తే చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే విక్రమ్ కుమార్ తో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఇక సామ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కాతువకుల రెండు కాదల్ సినిమా చేస్తోంది. తెలుగు తమిళంలో రూపొందనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నయనతార నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mosagallu Movie :’డబ్బే మనది కుమ్మేస్కో’ అంటున్న మంచు విష్ణు-కాజల్.. మోసగాళ్లు నుంచి లిరికల్ సాంగ్ ..

Follow Us
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా
ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా