AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosagallu Movie :’డబ్బే మనది కుమ్మేస్కో’ అంటున్న మంచు విష్ణు-కాజల్.. మోసగాళ్లు నుంచి లిరికల్ సాంగ్ ..

మంచు విష్ణు తాజాగా చేస్తున్న సినిమా మోసగాళ్ళు. ఈ సినిమాలో విష్ణు సరసన రుహి సింగ్ నటించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్...

Mosagallu Movie :'డబ్బే మనది కుమ్మేస్కో' అంటున్న మంచు విష్ణు-కాజల్.. మోసగాళ్లు నుంచి లిరికల్ సాంగ్ ..
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2021 | 2:52 AM

Share

Mosagallu Movie : మంచు విష్ణు తాజాగా చేస్తున్న సినిమా మోసగాళ్ళు. ఈ సినిమాలో విష్ణు సరసన రుహి సింగ్ నటించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరో సోదరి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను జెఫ్రే గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నవదీప్, సునీల్ శెట్టి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై నిర్మిస్తున్నారు.

మార్చ్ 19న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే ‘మోసగాళ్ళు’ చిత్రం నుంచి ‘డబ్బులు సంపాదించాలంటే’ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ‘డబ్బే మనది కుమ్మేస్కో’ అనే మరో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటకు లిరిసిస్ట్ సిరాశ్రీ సాహిత్యం అందించగా.. సింగర్ హేమచంద్ర తనదైన శైలిలో ఆలపించారు. ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదలకానుంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్