Sai Pallavi: ఇన్నాళ్లు సహించాను.. ఇక ఊరుకునేది లేదు.. ఆ రూమర్స్ పై సాయి పల్లవి సీరియస్..

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సాయి పల్లవి. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసిన ఈ హీరోయిన్.. ఎక్కువగా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఆమె గురించి నిత్యం ఏదోక రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.

Sai Pallavi: ఇన్నాళ్లు సహించాను.. ఇక ఊరుకునేది లేదు.. ఆ రూమర్స్ పై సాయి పల్లవి సీరియస్..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2024 | 10:37 AM

హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అలాగే హిందీలో రామాయణ్ సినిమాలో నటిస్తుంది. ఇందులో సీతగా సాయి పల్లవి కనిపించనుండగా.. రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే హిందీలో రామాయణ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదోక రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవూ కోసం సాయి పల్లవి తన అలవాట్లు మార్చుకున్నారని కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది సాయి పల్లవి.

రామాయణ సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేసిందని.. హోటల్స్ లో కూడా తినడం లేదని.. విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన వంటవాళ్లను వెంట తీసుకెళ్తుందని వార్తలు నెట్టంట వైరలయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేసింది సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

“నా గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజం ఏంటనేది ఆ దేవుడికి తెలుసు. కానీ మౌనంగా ఉంటున్నానను కదా అని ఇలాంటి రూమర్స్ ఇంకా ఎక్కువగా రాస్తున్నారు. ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది. నా సినిమాల విడుదల, నా ప్రకటనలు, నా కెరీర్ ఇలా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే.. అది గుర్తింపు పొందిన ఎంత పెద్ద సంస్థ అయినా సరే నేను చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటాను. ఇన్నాళ్లు సహించాను. కానీ ఇకపై ఇలాంటి చెత్త కథనాలను చూసేందుకు సిద్ధంగా లేను” అంటూ ట్వీట్ చేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇన్నాళ్లు సహించాను.. ఇక ఊరుకునేది లేదు.. సాయి పల్లవి

కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ కార్లపై భారీ తగ్గింపులు

విద్యార్థులకు గిఫ్ట్..ఉపాధ్యాయుడు సస్పెండ్

ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..

చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.

పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..

ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము

ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు.. మంచు లక్ష్మి..

మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.

మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!

రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?

మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..

తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.

ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..