క్యూట్ క్యూట్ చిన్నది.. చూపులతో కట్టిపడేస్తుంది క్యూటీ ఆషికా..

Anil Kumar

11 December 2024

కన్నడ నుండి వచ్చిన బ్యూటీ "ఆషికా రంగనాథ్".. తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఇటీవలే నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ వయ్యారి.

తెలుగులో చేసింది కొద్దీ సినిమాలే అయినప్పటికీ తనదైన శైలితో సపరేట్ ఫ్యాన్స్ బేస్ సంపాదించుకుంది ఆషిక..

అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగున్న.. చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది.

తన స్టడీస్ కంప్లీట్ అవ్వగానే మోడలింగ్ పై ఆసక్తి ఉంటడంతో.. రంగుల ప్రపంచం వైపు అడుగులు వేసింది ఈ అమ్మడు.

వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్., పెద్దసంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది ఆషికా రంగనాథ్.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుందా అని ఎదురుచూసే అభిమానులు కూడా ఉన్నారు.

తాజాగా ఈ అమ్మడు చీరకట్టులోని ఫొటోస్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తన స్కిన్ టోన్ , క్యూట్ నెస్ తో పడేస్తుంది.