R. Narayana Murthy: ఆర్ నారాయణ మూర్తి మెచ్చిన ఈ తరం హీరోయిన్ ఎవరో తెలుసా.?

తెలుగు ప్రేక్షకులు ఎప్పటి గుర్తు పెట్టుకునే పేరు ఆయనది. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఆయన సినిమాలో ప్రేక్షకులను ప్రశ్నిస్తాయి. తెలుగు సినిమాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు ఆర్ నారాయణ మూర్తి.

R. Narayana Murthy: ఆర్ నారాయణ మూర్తి మెచ్చిన ఈ తరం హీరోయిన్ ఎవరో తెలుసా.?
R Narayana Murthy
Follow us

|

Updated on: Jan 11, 2023 | 8:19 AM

ఆర్ నారాయణ మూర్తి.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటి గుర్తు పెట్టుకునే పేరు ఆయనది. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఆయన సినిమాలో ప్రేక్షకులను ప్రశ్నిస్తాయి. తెలుగు సినిమాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు ఆర్ నారాయణ మూర్తి. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. సమాజాన్ని ప్రశ్నించే కథలతో సినిమాలు తెరకెక్కించడం  ఆర్ నారాయణ మూర్తి ప్రత్యేకత . లగ్జరీ లైఫ్ కు నో చెప్పి సింపుల్ గా బ్రతికేయడం ఒక్క నారాయణ మూర్తికే సాధ్యం.. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లాలన్న ఆటోల్లో, ఆర్టీసీ బస్సులో అది కుదరకపోతే కాలి నడకన వెళ్తుంటారు నారాయణ మూర్తి. ఆయన సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎర్ర సైన్యం, ఒరేయ్ రిక్షా, చీమలదండు ఇలా ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఇదిలా ఉంటే ఆర్ నారాయణ మూర్తికి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.. అది కూడా ఈ జనరేషన్ హీరోయిన్స్ లో..

ఆర్ నారాయణ మూర్తికి ఈ జనరేషన్స్ లో నచ్చిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సాయి పల్లవి అనే చెప్పాలి. మాములుగా ఆర్ నారాయణ మూర్తి ఏ హీరోయిన్ ను అంతగా పొగిడారు. నటన బాగుంటే .. బాగా చేసింది అని అంటారు అంతే.. కానీ సాయి పల్లవి నటనకు ఆయన ఫిదా అయ్యారు.

ఇవి కూడా చదవండి
Sai Pallavi

గతంలో ఫిదా మూవీ సక్సెస్ మీట్ వేదికకు ఆర్ నారాయణ మూర్తి హాజరై సాయి పల్లవిని ఆకాశానికెత్తేశారు. ఆమె నటనను అద్భుతంగా ప్రశంసించారు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ మీట్ లోనూ సాయి పల్లవిని ప్రశంసించారు. సాయి పల్లవి చూడటానికి పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది అన్నారు నారాయణ మూర్తి. సాయి పల్లవి వాయిస్ కు ఆమె తెలుగులో ఆమె మాట్లాడిన తీరు తనను ఆకట్టుకున్నాయి అని అన్నారు.  

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!