AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: చిరునవ్వుతో ఫిదా చేస్తోన్న ఈ చిన్నారి టాలీవుడ్ ‘రౌడీ బేబి’.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌కు కొదవలేదు. ఫోటోలు, వీడియోలు, పజిల్స్.. ఇలా వివిధ రకాల కంటెంట్స్ నెటిజన్లను...

Viral Photo: చిరునవ్వుతో ఫిదా చేస్తోన్న ఈ చిన్నారి టాలీవుడ్ 'రౌడీ బేబి'.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!
Sai Pallavi
Ravi Kiran
|

Updated on: Dec 06, 2021 | 1:07 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌కు కొదవలేదు. ఫోటోలు, వీడియోలు, పజిల్స్.. ఇలా వివిధ రకాల కంటెంట్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్య హీరోయిన్ల ‘త్రోబ్యాక్’ ఫోటోలు నెట్టింట ట్రెండ్‌ను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ఎవరైనా సరే.. వారి చిన్ననాటి ఫోటోలు క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ కోవకు చెందిన ఓ చైల్డ్‌హుడ్ పిక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం పదండి.!

పైన పేర్కొన్న ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలు చేస్తోంది. అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించింది. ఈమెను అభిమానులు ముద్దుగా ‘రౌడీ బేబి’ అని పిలుస్తారు. ఈపాటి మీకు అర్ధమైనట్లు ఉందిగా.. ఆమెవరో కాదు సాయి పల్లవి.

‘ప్రేమమ్’ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. ‘ఫిదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. మంచి గుర్తింపును సైతం సంపాదించింది. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడిపడి లేచే మనసు’, ‘మారి 2’, ‘లవ్ స్టోరీ’ వంటి పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం సాయి పల్లవి నటించిన ‘శ్యామ్ సింగ్ రాయ్’ డిసెంబర్ 24న రిలీజ్ కానుండగా.. ‘విరాట్ పర్వం’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!