Roberrt Movie Live : ప్రీరిలీజ్ ఈవెంట్… భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ‘రాబర్ట్’..

కన్నడ స్టార్‌ దర్శన్‌ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘రాబర్ట్‌’. తెలుగులోనూ ఇదే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆశాభట్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సిన్ ఈమెలో వినోద్‌ ప్రభాకర్‌, జగపతిబాబు,

Roberrt Movie Live : ప్రీరిలీజ్ ఈవెంట్... భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న 'రాబర్ట్'..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 26, 2021 | 7:58 PM

Roberrt Movie Pre Release Event :  కన్నడ స్టార్‌ దర్శన్‌ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘రాబర్ట్‌’. తెలుగులోనూ ఇదే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆశాభట్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సిన్ ఈమెలో వినోద్‌ ప్రభాకర్‌, జగపతిబాబు, రవి శంకర్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తరుణ్‌ కిశోర్‌ సుధీర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇటీవల(ఫిబ్రవరి 16) హీరో దర్శన్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, విజువల్స్‌, నేపథ్య సంగీతంతో ఆద్యంతం ఆకట్టుకుంటుందీ ట్రైలర్. ఉమాపతి ఫిల్మ్స్ బ్యానర్ మీద ఉమాపతి శ్రీనివాస గౌడ నిర్మిస్తున్నఈ సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ యాక్షన్‌ చిత్రానికి అర్జున్‌ జన్య సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2021 మార్చి 11న రాబర్ట్ విడుదల కానుంది.

రాబర్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఇక్కడ చూడండి : 

మరిన్ని ఇక్కడ చదవండి :

Drishyam Movie: దృశ్యం-3 రానుందా..? క్లైమాక్స్‌ డిసైడ్‌ అయ్యిందా.? దర్శకుడు ఏం చెప్పాడంటే..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..