Renu Desai: అకీరా నా కొడుకు.. మాట్లాడటం నేర్చుకోండి.. నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్

ఇప్పటికే అకీరా హీరోలా ఉన్నాడు. అకీరా ఫోటోలను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే ఆమె ఎక్కువగా అకీరా మొఖం కనిపించకుండా ఉండేలా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

Renu Desai: అకీరా నా కొడుకు.. మాట్లాడటం నేర్చుకోండి.. నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్
Akira Nandan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 09, 2023 | 11:54 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం పవన్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అకీరా హీరోలా ఉన్నాడు. అకీరా ఫోటోలను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే ఆమె ఎక్కువగా అకీరా మొఖం కనిపించకుండా ఉండేలా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అకీరా పుట్టిన రోజు సందర్భంగా ఆమె షేర్ చేసిన అకీరా ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే  రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో పై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ వీడియో పై ఓ నెటిజన్ స్పందిస్తూ రెండు దేశాయ్ కు కోపం వచ్చేలా చేశాడు.

దాంతో రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ ఈ వీడియో పై స్పందిస్తూ..మేడమ్‌.. ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్న తనయుడిని చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది అని కామెంట్ చేశాడు. దాంతో రేణు దేశాయ్ సహనం కోల్పోయారు.

మీ అన్న తనయుడా..? అకీరా నా కొడుకు.. మీరు వీరాభిమానాలు అయ్యి ఉండొచ్చు. కానీ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. నేను ఇలాంటి కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోనూ.. కానీ కొంతమంది మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు అంటి ఫైర్ అయ్యారు రేణు దేశాయ్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు