AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja Khiladi: రవితేజ సినిమాపై వస్తున్న రూమర్స్‌‌‌‌‌‌కు చెక్ పెట్టేసిన మేకర్స్..

మాస్ మహారాజా రవితేజ సినిమా షూటింగ్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో..

Ravi Teja Khiladi: రవితేజ సినిమాపై వస్తున్న రూమర్స్‌‌‌‌‌‌కు చెక్ పెట్టేసిన మేకర్స్..
Raviteja
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2021 | 3:43 PM

Share

Ravi Teja Khiladi: మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న సినిమా షూటింగ్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. ఖిలాడి అనే టైటిల్‌‌‌‌తో రూపొందుతోన్న ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌‌‌‌కు బ్రేకులు పడ్డాయి. ఈ మయంలోనే ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు మాస్ రాజా. రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్‌‌తో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. దాంతో ఖిలాడి సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఇప్పట్లో ఈ సినిమా పూర్తవ్వదంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌‌కు తాజాగా చెక్ పెట్టింది ఖిలాడి చిత్రయూనిట్. ఈ మేరకు మూవీకి సంబంధించిన అప్డేట్‌‌‌‌ను ప్రకటించారు.

ఖిలాడి రవితేజ డ్యూయల్ రోల్‌‌‌‌లో నటిస్తున్నారు. మీనాక్షి చౌధరి – డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాక్షన్ హీరో అర్జున్ – అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌‌‌‌ను జులై 26నుంచి తిరిగి మొదలుపెట్టనున్నారు. ఈ అప్డేట్‌‌‌తోపాటు రవితేజ సూపర్ స్టైలిష్ పోస్టర్‌‌‌‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్‌‌‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ సాంగ్ కూడా షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ సంగీతాన్ని అందిస్తోన్నారు.

Khiladi

Khiladi

మరిన్ని ఇక్కడ చదవండి : 

Arya and Sayyeshaa: కోలీవుడ్ హీరో ఆర్య ఇంట సంబరాలు.. పండంటి పాపకు జన్మనిచ్చిన సాయేషా..

ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. బుల్లితెర పైనా దమ్ము చూపించాడు.. గుర్తుపట్టండి ఎవరో..

రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు..5 గంటల పాటు ‘విచారణ’

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్