AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఎంత క్యూట్‏గా చెప్పింది భయ్యా.. రష్మిక ఫస్ట్ అడిషన్ వీడియో చూశారా.. ?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సికందర్ సినిమాతో అలరిస్తుంది.

Rashmika Mandanna: ఎంత క్యూట్‏గా చెప్పింది భయ్యా.. రష్మిక ఫస్ట్ అడిషన్ వీడియో చూశారా.. ?
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2025 | 11:03 AM

Share

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ అమ్మాయి.. ఇప్పుడు పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది. కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు, హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన సికందర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. మరోవైపు చేతినిండా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంటుంది. ఈరోజు ఈ అమ్మడు 29వ పుట్టినరోజు . ఈసందర్భంగా ఆమెకు అభిమానులు, సినీతారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే రష్మిక త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

తాజాగా సోషల్ మీడియాలో రష్మిక ఫస్ట్ అడిషన్ వీడియో చక్కర్లు కొడుతుంది. అందులో ఫస్ట్ డైలాగ్ చెప్పడానికి భయపడుతూ.. ఇబ్బంది పడుతూ కనిపించింది. ఈ వీడియో కిరిక్ పార్టీ సినిమా కోసం చేసిన అడిషన్ అని తెలుస్తోంది. రష్మిక మందన్న డిగ్రీ చదువుతున్నప్పుడే ‘కిరిక్ పార్టీ’ ఆఫర్ అందుకుంది. ఆమె మోడల్ కూడా, సాన్వి పాత్రకు ఎంపికైంది. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్ కాలేదు.

కిరిక్ పార్టీ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ మూవీ తర్వాత ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత పుష్ప మూవీతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో సత్తా చాటుతుంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ