AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ర‌ష్మిక డైరెక్ట్‌గా చూసిన మొద‌టి హీరో ఎవ‌రంటే !

ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. వ‌ర‌స‌గా అగ్ర హీరోల ప‌క్క‌న ఛాన్సులు సంపాదిస్తూ, హిట్లు అందుకుంటూ దూసుకుపోతుంది.

ర‌ష్మిక డైరెక్ట్‌గా చూసిన మొద‌టి హీరో ఎవ‌రంటే !
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2020 | 8:37 AM

Share

ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. వ‌ర‌స‌గా అగ్ర హీరోల ప‌క్క‌న ఛాన్సులు సంపాదిస్తూ, హిట్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ క‌న్న‌డ ముద్దుగుమ్మ తెలుగులోనూ సొంతగా డ‌బ్బింగ్ చెప్పుకుంటుంది. త‌న అందం, అభిన‌యంతో తెలుగువారిని క‌ట్టిప‌డేసింది. కాగా ఈ భామ తాను మొద‌టిసారి చూసిన స్టార్స్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర అంశాలు చెప్పుకొచ్చింది.

“ఓ స్టార్‌ ఎలా ఉంటారు? వాళ్ల లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది? ఎలాంటి ఫుడ్ తింటారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని కోరిక‌గా ఉండేది. పేపర్లు, టీవీల్లో నా అభిమాన తారల సంగతులు వచ్చినప్పుడు చాలా ఇంట్ర‌స్ట్‌తో చూసేదాన్ని. షూటింగ్‌లు చూడాలని ఉండేది కానీ, ఎప్పుడూ అవ‌కాశం దొరకలేదు. అయితే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాక‌ బయట జీవితం వేరు, సినిమాలు వేరు అని అర్థమైంది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి వచ్చిన కొత్తలో షూటింగుల‌ వివరాలు, నేను పనిచేసిన హీరోలకు సంబంధించిన కబుర్లను నా ఫ్రెండ్స్ అడిగేవారు. కొత్త కాబట్టి నేనూ చాలా చెప్పేదాన్ని. ఇక తర్వాత నుంచి అంతా నార్మ‌లైపోయింది. అన్నట్లు నేను మొద‌టిసారి చూసిన స్టార్స్‌ ఎవరో తెలుసా.. ఉపేంద్ర, కృతి కర్బంద. బెంగళూరులో చదువుకునే రోజుల్లో ‘ఫ్రెష్‌ ఫేస్‌’ అనే కాంపిటీషన్‌లో వాళ్లని చూశా. తర్వాత ముంబైకి వెళ్లినప్పుడు అక్షయ్‌ కుమార్‌, రానాలను చూశా” అని రష్మిక వివ‌రించింది.

Also Read :

విషాదం : కరోనాతో సీపీఐఎంఎల్‌ నేత జశ్వంతరావు మృతి

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు