AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: మేడ‌మ్ హాలివుడ్ ఎంట్రీ ఎప్పుడు.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ప‌దండి

చూసీ చూడంగానే న‌చ్చాశావే అంటూ ర‌ష్మిక‌ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొన్ని రోజుల్లోనే బాలీవుడ్ స్థాయికి రీచ్ అయ్యేలా చేశారు ఫ్యాన్స్. అయితే అంత‌టితో...

Rashmika Mandanna: మేడ‌మ్ హాలివుడ్ ఎంట్రీ ఎప్పుడు.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ప‌దండి
Rashmika 9
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2021 | 8:30 PM

Share

చూసీ చూడంగానే న‌చ్చాశావే అంటూ ర‌ష్మిక‌ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొన్ని రోజుల్లోనే బాలీవుడ్ స్థాయికి రీచ్ అయ్యేలా చేశారు ఫ్యాన్స్. అయితే అంత‌టితో ఆగేదేలే అంటోంది ర‌ష్మిక సేన‌. ఇంత‌కీ వారంద‌రూ కోరుకుంటున్న‌దేంటి? తెలుసుకుందాం ప‌దండి.

ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న ర‌ష్మిక‌ను ఫ్యాన్స్ హాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తారంటూ క్వ‌శ్చ‌న్ చేశారు. వెంట‌నే ర‌ష్మిక స్పందిస్తూ “నో కామెంట్స్. ఇప్ప‌ట్లో ఏమీ చెప్ప‌ను. ఆ స్థాయి వ‌చ్చిన‌ప్పుడు మాట్లాడుకుందాం“ అని క్యూట్‌గా ఆన్స‌ర్ చేశారు. ఎట్ ప్రెజెంట్ హైద‌రాబాద్‌లో పుష్ప షూట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు ర‌ష్మిక‌. కోవిడ్ సిట్చువేష‌న్ వ‌ల్ల త‌న ఫ్యామిలీని క‌లిసి 4-5 నెల‌లు అయింద‌న్న ఈ టాలెంటెడ్ గ‌ర్ల్… ఫ్యామిలీ మెంబ‌ర్స్ ని మిస్ అవుతున్న‌ట్టు తెలిపారు.

అంతే కాదు.. కోవిడ్ బారిన ప‌డ‌కుండా అంద‌రూ త‌మ‌ను తాము ర‌క్షించుకోవాల‌ని, ఫ్రెండ్స్ ని క‌ల‌వ‌ద్ద‌ని, ఎక్స‌ర్‌సైజులు చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. ఎక్కువ మేక‌ప్ వేసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఇప్పుడు త‌న స్కిన్ చాలా ఫ్రెష్‌గా ఉంద‌ని అన్నారు.విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా గురించి ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌కు… విజ‌య్‌నీ, త‌న‌నూ స్క్రీన్ మీద బెస్ట్ పెయిర్‌గా ఊహిస్తూ ఎవ‌రైనా ద‌ర్శ‌కుడు క‌థ రాస్తే చేయ‌డానికి సిద్ధ‌మేన‌ని అన్నారు.

Also Read: సినిమాల్లో చెప్ప‌డ‌మే కాదు, రియ‌ల్ లైఫ్ లోనూ చేసి చూపిస్తోన్న మోహ‌న్ లాల్

‘వకీల్​సాబ్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది… అధికారికంగా ప్ర‌క‌టించిన అమెజాన్ ప్రైమ్

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు