AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మిక ఫ్యావరెట్ సినిమా ఏంటో తెలుసా.. తెలుగు సినిమా మాత్రం కాదట..

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తున్న భామల్లో రష్మిక మందన ఒకరు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆతర్వాత

Rashmika Mandanna:  రష్మిక ఫ్యావరెట్ సినిమా ఏంటో తెలుసా.. తెలుగు సినిమా మాత్రం కాదట..
Rajeev Rayala
|

Updated on: May 03, 2021 | 8:45 AM

Share

Rashmika Mandanna:

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తున్న భామల్లో రష్మిక మందన ఒకరు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ ఉన్న హీరోల సరసన నటించిన రష్మిక.. ఇటీవల  సరిలేరు నీకెవ్వరు  సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో చేస్తుంది రష్మిక. రష్మిక మందన్నా ఇటీవల ఒక చిట్ చాట్ లో తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ తన మొదటి సినిమా కిర్రాక్ పార్టీ అంటూ చెప్పుకొచ్చింది.

కన్నడలో రోహిత్ శెట్టి నటించిన ఈ సినిమాతో రష్మిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా సమంలోనే రష్మిక ప్రేమలో పడటం.. నిశ్చితార్థం కూడా అవ్వడం జరిగింది. కాని అనుకోని కారణాల వల్ల నిశ్చితార్థం బ్రేక్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇక కిరాక్ పార్టీ సినిమా కన్నడలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సక్సెస్ వల్లే తెలుగులో ఛలో సినిమా లో ఈమెకు ఆఫర్  దక్కింది. తెలుగు సినిమా ల కంటే తాను మొదట నటించిన కన్నడ సినిమా కిర్రాక్ పార్టీ అంటేనే ఇష్టమట. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అందుకే నా ఫస్ట్ సినిమా కిర్రాక్ పార్టీ నాకు ఎప్పుడు స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది ఈ నేషనల్ క్రష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu and Trivikram : కృష్ణ పుట్టిన రోజున మహేష్ -త్రివిక్రమ్ సినిమా కొత్త అప్డేట్ రానుందా..?

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ

Nitya Menen: క్రేజీ ఛాన్స్ ప‌ట్టేసిన నిత్యామీనన్‌.. ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!