Nitya Menen: క్రేజీ ఛాన్స్ ప‌ట్టేసిన నిత్యామీనన్‌.. ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి యాక్టరస్‌గా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్‌..

Nitya Menen: క్రేజీ ఛాన్స్ ప‌ట్టేసిన నిత్యామీనన్‌..  ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో
Nithya Menon Pawan
Follow us
Ram Naramaneni

|

Updated on: May 02, 2021 | 6:29 PM

‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి యాక్టరస్‌గా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్‌.. ఇప్పుడో సూపర్‌ డూపర్ ఛాన్స్‌ కొట్టేసింది. అవును ఓ టాలీవుడ్‌ టాప్ హీరో పక్కన హీరోయిన్‌గా గోల్డెన్ ఆఫర్ను పట్టేసింది. ఇంతకీ ఎవరా హీరో అని అనకుంటున్నారా…అక్క‌డికే వ‌స్తున్నాం..!

సాగర్‌. కె. చంద్ర డైరెక్షన్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్, రానాలు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. మలయాళ సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రిమేక్‌గా.. తెరెకెక్కుతున్న సినిమాలో పవన్‌ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయిందట. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సర్దుకున్నాక నిత్యామీనన్‌ సెట్‌లో అడుగుపెడతారట.. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

ఇక రానా సరసన ఇప్పటికే ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా ఓకే చెప్పేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ రచనా సహకారంతో తెరకెక్కుతన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ మూవీ మేకర్స్‌ భావించారు.. కాని కరోనా సెకండ్ వేవ్‌ టాప్‌ గేర్ వేయడం.. పవన్‌ కల్యాణ్ కరోనా భారిన పడడంతో.. ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్‌ పడిందట.

Also Read: వివాదం లో సీరియల్ ఆర్టిస్ట్ రాజేష్..భార్య న్యాయ పోరాటం..ఇంతకీ విషయం ఎంటంటే…

అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టోరీ లీక్ … మణిరత్నం మూవీ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!