AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకోవాలంటే లక్ ఉండాలి అందుకే ఈ భామను లక్కీ బ్యూటీ అందరు.

Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..
Rajeev Rayala
|

Updated on: Dec 13, 2021 | 1:49 PM

Share

Rashmika Mandanna: హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకోవాలంటే లక్ ఉండాలి అందుకే ఈ భామను లక్కీ బ్యూటీ అందరు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు రష్మిక మందన్న. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఛలో సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ వయ్యారి భామ. ఛలో సినిమాలో అందంతో పాటు చలాకీతనంతో కట్టిపడేసింది ఈ బ్యూటీ. ఛలో సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు క్యూకట్టాయి. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయింది ఈ కన్నడ భామ. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆతర్వాత ఈ అమ్మడు వెనక్కితిరిగి చూసుకుకోవాల్సిన పనిలేకుండా పోయింది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా చేసింది రష్మిక. ఈ సినిమా బ్లాక్ బస్టర్  హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు పుష్ప సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గాకనిపించనున్నాడు. అలాగే రష్మిక పల్లెటూరి యువతిగా డీగ్లామర్ లుక్ లో కనిపించనుంది. ఇక పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కు హాజరైన అందరికి ధన్యవాదాలు .. మీలో కొందరికి గాయాలయ్యాయని తెలిసింది .. చాలా బాధేసింది.. జాగ్రత్తగా ఉండండి అని అంది. అలాగే ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డామని తెలిపింది. ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం ఈ సినిమా కోసం చాలా రోజులుగా తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానని తెలిపింది రష్మిక.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Victrina Wedding: నెట్టింట్లో వైరలవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ వీడియో.. రాజమహల్‌ను తలపిస్తోన్న హోటల్‌..

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి

Follow Us
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..