Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. అలియా భట్‌, ఓలీవియా మోరీస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రియా శరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌,

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2021 | 10:24 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అలియా భట్‌, ఓలీవియా మోరీస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రియా శరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ప్రధాన నగరాల్లో వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహించి జనాల్లోకి సినిమాను బాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాగా ఈ కార్యక్రమాల్లో తారక్‌ కూడా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ముంబయి, చెన్నై నగరాల్లో ఆయన పాల్గొన్న ప్రెస్‌మీట్లలో ఎన్టీఆర్‌ ధరించిన వాచ్ హాట్‌ టాపిక్‌గా నిలిచింది. మిగతా వాటికంటే అది స్పెషల్‌గా కనిపించడంతో చాలామంది దీని ధర కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే…దిమ్మ తిరిగిపోయింది.

ఎన్టీఆర్‌ ధరించిన ఆ వాచ్‌ ధర సుమారు రూ.4కోట్లు ఉంటుందట. ఇది రిచర్డ్ మిల్లే ఆర్‌ఎంకు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ అట. ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే వాచ్‌లలో ఇది కూడా ఒకటి. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్‌ కూడా కోట్లు ఖరీదు చేస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే ఇష్టపడి మరీ ఈ వాచ్‌ను కోనుగోలు చేశాడట. ఇలాంటి ఖరీదైన వాచ్‌లు మరో రెండు ఆయన దగ్గర ఉన్నాయని సమాచారం. కాగా ఫ్యాషన్‌ బ్రాండ్లకు సంబంధించి గతంలో కూడా వార్తల్లో నిలిచాడు తారక్‌. ఈ ఏడాది ఆగస్టులో 3.16 కోట్ల రూపాయలతో అతను లగ్జరీ లంబోర్ఘినీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా ఆయన ధరించిన మాస్క్‌లు, బ్లేజర్లు, షూస్‌లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాగా ఎన్టీఆర్‌కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టమని, మనసుకు నచ్చితే ధర చూడకుండా కొనుగోలు చేస్తారట.

Also Read:

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి

Sridevi: సతీమణిని గుర్తు చేసుకున్న బోనీ కపూర్‌.. అతిలోక సుందరి 34 ఏళ్ల నాటి ఫొటో వైరల్‌..

RRR Movie: ముంబైకి భారీగా తరలివెళ్తున్న తారక్- చరణ్ ఫ్యాన్స్.. కారణం ఇదే..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌