‘రణరంగం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న సినిమా మూవీ ‘రణరంగం’. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌గా నటించారు. యంగ్ డైరక్టర్ సుధీర్‌ వర్మ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం… ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…  సౌండ్‌ కట్‌ ట్రైలర్‌ను స్టార్ హీరో రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యం కథతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం […]

‘రణరంగం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
Ranarangam Movie
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 13, 2019 | 8:13 PM

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న సినిమా మూవీ ‘రణరంగం’. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌గా నటించారు. యంగ్ డైరక్టర్ సుధీర్‌ వర్మ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం… ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…  సౌండ్‌ కట్‌ ట్రైలర్‌ను స్టార్ హీరో రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యం కథతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రెండు విభిన్న గెటప్స్‌లో శర్వా కనిపించనున్నాడు. తాజాగా చిత్ర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరుగుతోంది. యంగ్ హీరోలు నితిన్, నాగ చైతన్యలు చీఫ్ గెస్టులుగా రానున్నారు. ఆ లైవ్ మీ కోసం…