AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Warrior: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రామ్ నయా మూవీ.. భారీ వ్యూస్‌తో దూసుకుపోతోన్న ది వారియర్ టీజర్

యంగ్ హీరో రామ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది

The Warrior: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రామ్ నయా మూవీ.. భారీ వ్యూస్‌తో దూసుకుపోతోన్న ది వారియర్ టీజర్
Ram Pothineni
Rajeev Rayala
|

Updated on: Jun 12, 2022 | 7:46 PM

Share

యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni )నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్(The Warrior). తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు రామ్. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లింగు స్వామి తో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈ మూవీనుంచి వచ్చిన బుల్లెట్ సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సత్య ఐపీఎస్ పాత్రలో  రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ఈ మూవీ.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ సినిమా టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తెలుగు .. తమిళ భాషల్లో కలుపుకుని 20 మిలియన్ కు పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా .. అక్షరగౌడ .. భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జులై 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి