AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ ఆ ద‌ర్శ‌కుడితోనేనా !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో 'రంగ‌స్థలం' మూవీ తీసిన మైత్రి మూవీ మేక‌ర్స్ బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యం అందుకున్న విష‌యం తెలిసిందే. కాగా అప్పుడే చెర్రీతో మ‌రో మూవీ తీయ‌డానికి కూడా అడ్వాన్స్ ఇచ్చేశారు ఈ బ‌డా నిర్మాతలు.

రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ ఆ ద‌ర్శ‌కుడితోనేనా !
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2020 | 3:05 PM

Share

Ram Charan Next Movie Updates : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ‘రంగ‌స్థలం’ మూవీ తీసిన మైత్రి మూవీ మేక‌ర్స్ బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యం అందుకున్న విష‌యం తెలిసిందే. కాగా అప్పుడే చెర్రీతో మ‌రో మూవీ తీయ‌డానికి కూడా అడ్వాన్స్ ఇచ్చేశారు ఈ బ‌డా నిర్మాతలు. ఈ సారి చేసే సినిమా కూడా రంగ‌స్థ‌లం రేంజ్ లో ఉండాల‌ని ఈ నిర్మాత‌లు వ్యూహ‌ర‌చ‌న చేశారు. ఈ క్ర‌మంలోనే తమిళ్‌లో ‘ఖైదీ’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న లోకేశ్ క‌న‌గ‌రాజ్‌కు మైత్రి వాళ్లు అడ్వాన్స్ ఇచ్చార‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం లోకేశ్ త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌తో ‘మాస్టర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజైతే లోకేశ్ బ‌డా ద‌ర్శ‌కుల లిస్ట్‌లో చేరిపోతాడ‌ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంచ‌నా చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అడ్వాన్స్ ఇచ్చేసి అత‌డ్ని ముందుగా మైత్రి మూవీ మేక‌ర్స్ లాక్ చేసింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత ఏ సినిమా చేయ‌బోతున్నాడ‌నే విష‌యంపై చెర్రీ ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. వెంకీ కుడుముల, వంశీ పైడిపల్లి క‌థ‌లు ఓకే చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నా ఇంకా వాటిపై క్లారిటీ రాలేదు. దీంతో లోకేశ్ త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న‌డానే టాక్ న‌డుస్తోంది.

Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

Follow Us
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
ఈ టిప్స్ వాడితే పక్కాగా కరెంట్ బిల్ తగ్గుతుంది..
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!
కూలర్‌ నుంచి ఎప్పుడూ వినని సౌండ్.. ఏంటా అని పరీక్షగా చూడగా..
కూలర్‌ నుంచి ఎప్పుడూ వినని సౌండ్.. ఏంటా అని పరీక్షగా చూడగా..
కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు..
కారు లోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు..
జాబ్‌ పోయినా పీఎఫ్‌ డబ్బులపై వడ్డీ వస్తుందా?
జాబ్‌ పోయినా పీఎఫ్‌ డబ్బులపై వడ్డీ వస్తుందా?
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్..మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్..మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో!
మీ పొట్టలో ఏముందో మీ మలం చెబుతుంది.. తాజా అధ్యయనంలో విస్తుపోయే..
మీ పొట్టలో ఏముందో మీ మలం చెబుతుంది.. తాజా అధ్యయనంలో విస్తుపోయే..
చింతచిగురు పచ్చడి.. ఇలా చేసి తింటే ఇంక మాటలుండవు
చింతచిగురు పచ్చడి.. ఇలా చేసి తింటే ఇంక మాటలుండవు
ఏడాది కాలానికి రూ.1 లక్ష పర్సనల్‌ లోన్ తీసుకుంటే నెలకు EMI ఎంత
ఏడాది కాలానికి రూ.1 లక్ష పర్సనల్‌ లోన్ తీసుకుంటే నెలకు EMI ఎంత
GT vs MI: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరుకు రోహిత్ శర్మ రెడీ.?
GT vs MI: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరుకు రోహిత్ శర్మ రెడీ.?