Ram Charan: మెగా పవర్ స్టార్ రాయల్టీ ఇది.. రామ్ చరణ్‌తో మాములుగా ఉండదు మరి..

కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఓ బీస్ట్‌ లాంటి బ్యూటిఫుల్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్‌ కలర్‌ రోల్స్ రాయ్స్‌ స్పెక్టర్‌ ఎలక్ట్రిక్ కార్‌ను.. అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు. ప్రపంచంలోనే జస్ట్ 2nd అయిన ఈ మోడల్ కార్లోనే.. తాజాగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.

Follow us

|

Updated on: Jul 11, 2024 | 10:41 PM

కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఓ బీస్ట్‌ లాంటి బ్యూటిఫుల్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్‌ కలర్‌ రోల్స్ రాయ్స్‌ స్పెక్టర్‌ ఎలక్ట్రిక్ కార్‌ను.. అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు. ప్రపంచంలోనే జస్ట్ 2nd అయిన ఈ మోడల్ కార్లోనే.. తాజాగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇక తన నయా బ్లాక్ బీస్ట్ తో .. ఎలాంగ్ విత్ తన లుక్స్‌తో.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు చరణ్‌.

ఇండియా మొత్తం.. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ పెళ్లి గురించే మాట్లాడుకుంటుంటే..! టాలీవుడ్‌ అండ్ తెలుగు టూ స్టేట్స్‌ మాత్రం.. ఈ ఈవెంట్‌కు ఒక్క రామ్‌ చరణ్ వెళ్లడం గురించే మాట్లాడుకుంటోంది. ఎస్ ! బిలియర్ ముకేశ్ అంబానీ చిన కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లి.. జులై 12న ముంబాయ్‌లో అంగరంగ వైభవంగా జరనుంది. ఇక ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. ఉపాసన, క్లీంకారతో కలిసి వెళ్లారు. అయితే ఇప్పటికే వరకు చరణ్ మాత్రమే అంబానీ పెళ్లికి వెళుతున్నట్టు టాక్.

రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
మీ అబ్బాయి ప్రేమలో పడ్డాడో.. లేదో..? తెలుసుకోండిలా..
మీ అబ్బాయి ప్రేమలో పడ్డాడో.. లేదో..? తెలుసుకోండిలా..
మాట జారిన బాలీవుడ్ స్టార్.. హీరోయిన్‏కు క్షమాపణలు..
మాట జారిన బాలీవుడ్ స్టార్.. హీరోయిన్‏కు క్షమాపణలు..
భారత్- పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
భారత్- పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
పొలంలో గుంతలు తవ్వుతుండగా తగిలిన ఏదో వస్తువు.. వెలికితీయగా!
పొలంలో గుంతలు తవ్వుతుండగా తగిలిన ఏదో వస్తువు.. వెలికితీయగా!
జియో సౌండ్‌ బాక్స్‌.. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు!
జియో సౌండ్‌ బాక్స్‌.. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు!
రూ.54 కోట్ల విలువైన వాచ్ ధరించిన అనంత్ అంబానీ
రూ.54 కోట్ల విలువైన వాచ్ ధరించిన అనంత్ అంబానీ
తెల్లారితే గృహప్రవేశం.. కలలుకన్న దంపతులు.. దర్శనమిచ్చిన కాళరాత్రి
తెల్లారితే గృహప్రవేశం.. కలలుకన్న దంపతులు.. దర్శనమిచ్చిన కాళరాత్రి
అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ 'ఆడు జీవితం'
అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ 'ఆడు జీవితం'
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..