Ram Boyapati :దుమ్మురేపిన రామ్- బోయపాటి.. మూవీ టైటిల్ అదిరిపోయింది

భద్ర సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బోయపాటి బాలయ్యతో వరుసగా మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Ram Boyapati :దుమ్మురేపిన రామ్- బోయపాటి.. మూవీ టైటిల్ అదిరిపోయింది
Ram
Follow us

|

Updated on: Jul 03, 2023 | 12:37 PM

టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన బోయపాటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. భద్ర సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బోయపాటి బాలయ్యతో వరుసగా మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేనితో కలిసి సినిమా చేస్తున్నారు బోయపాటి.

ఈ సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా కు స్కంద అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ మూవీ టైటిల్ గ్లింమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ గెటప్ అదిరిపోయింది. గుబురు గడ్డంతో న్యూ లుక్ లో ఆకట్టుకున్నాడు రామ్. మీరు దిగితే ఊడేదుండదు  లేదు.. నేను దిగితే మిగిలేదుండదు అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Latest Articles
ఈ లక్షణాలు ఉంటే విటమిన్ బి12 లోపం ఉన్నట్లే..!జాగ్రత్తలు తప్పనిసరి
ఈ లక్షణాలు ఉంటే విటమిన్ బి12 లోపం ఉన్నట్లే..!జాగ్రత్తలు తప్పనిసరి
ఈ దుంప అంటే మీకు అసహ్యమా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ దుంప అంటే మీకు అసహ్యమా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏపీలో సంక్షేమ పథకాల పేర్లు మార్పు
ఏపీలో సంక్షేమ పథకాల పేర్లు మార్పు
మీరు మీ జీన్స్‌ ప్యాంట్లను ఎన్ని రోజులకు వాష్‌ చేస్తున్నారు..?
మీరు మీ జీన్స్‌ ప్యాంట్లను ఎన్ని రోజులకు వాష్‌ చేస్తున్నారు..?
మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..
మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..
ఆర్జీవీ మామూలోడు కాదు..! ఆరాధ్య దేవి అందాలతో అదరగొట్టేసిందిగా..!
ఆర్జీవీ మామూలోడు కాదు..! ఆరాధ్య దేవి అందాలతో అదరగొట్టేసిందిగా..!
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవు.. నమ్మకం వెనుక రహస్యం ఏమిటంటే
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవు.. నమ్మకం వెనుక రహస్యం ఏమిటంటే
బాంబు బెదిరింపు విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టిన బాంబ్‌ స్క్వాడ్‌
బాంబు బెదిరింపు విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టిన బాంబ్‌ స్క్వాడ్‌
ఆ రాశుల వారి జీవితంలో సాటి లేని పురోగతి..!
ఆ రాశుల వారి జీవితంలో సాటి లేని పురోగతి..!
భక్తులకు గుడ్ న్యూస్.. యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ ప్రారంభం..
భక్తులకు గుడ్ న్యూస్.. యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ ప్రారంభం..