సింపుల్ గా కనిపిస్తూనే కుర్రకారు కలల రాకుమారిలా రుక్మిణి క్యూట్ నెస్
Anil Kumar
17 December 2024
"రుక్మిణి వసంత్".. తక్కువ సినిమాలే చేసిన ఈ అమ్మడు కన్నడ చిత్ర పరిశ్రమ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
2023 కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లోలో ప్రియ పాత్ర పోషించినందుకు ఆమె విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలకు షేర్ చేసింది ఈ బ్యూటీ.. యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ ఫోటోలను చుసిన అభిమానులు వీటిని తెగ వైరల్ చేస్తున్నారు..నమ్మరా.? కావాలంటే మీరు కూడా వీటిపై ఓ లుక్కేయండి.
కెరియర్ ప్రారంభంలో థియేటర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టింది. తర్వాత నటి కావాలన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది.
ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. బఘీరా, భైరతి రణగల్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే తెలుగులో సైతం రుక్మిణీ అందం, అభినయానికి చాలామంది తెలుగు కురాళ్ళతో పాటు అభిమానులు కూడా.. ఫిదా అయ్యారు.
అయితే తెలుగులో సైతం రుక్మిణీ అందం, అభినయానికి చాలామంది తెలుగు కురాళ్ళతో పాటు అభిమానులు కూడా.. ఫిదా అయ్యారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..