రోజు రోజుకి పెరుగుతున్న అందంతో కట్టిపడేస్తున్న క్యూట్ లేడీ హన్సిక
Anil Kumar
17 December 2024
హన్సిక మోత్వాని.. ఈ పేరు తెలియని వాళ్ళు ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షుకులలో అయినా ఉంటారా అంటే కష్టమనే చెప్పాలి.!
అప్పట్లో సెన్సేషన్ హిట్ అల్లు అర్జున్ , పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈమె.
తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని.. ఇండస్ట్రీలో తనదైన అందంతో సపరేట్ మార్క్ సెట్ చేసింది హన్సిక.
దేశముదురు, కంత్రి, మస్కా వంటి తెలుగు చిత్రాలలో ప్రధాన పాత్రల్లో కనిపించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
కొన్నాళ్ల తరువాత సినిమా అవకాశాలు తగ్గడంతో.. ఓటీటీలో పలు సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పుడు సైలెంట్ అయ్యింది.
కొన్నాళ్లక్రితం పెళ్లి చేసుకొని.. సినిమా అవకాశాలు లేకపోవడంతో.. కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ న్యూ ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. కుర్రకారుని ఉర్రుతలూగిస్తుంది ఈ అమ్మడు.
ఇక తాజా ఫోటోషూట్ తో మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడు.. ట్రెడిషనల్ లుక్ లో కుర్రకారుని ఎట్ట్రాక్ట్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..