AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: డిజిటల్ ఫ్లాట్‌‌‌ఫామ్‌‌‌ వైపు అడుగులువేస్తున్న అందాల రకుల్.. త్వరలోనే వెబ్ సిరీస్‌‌‌తో..

అందాల రకుల్‌‌‌కు తెలుగులో అవకాశాలు తగ్గాయా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. మొన్నటివరకు వరుస సినిమాలతో హడావిడి చేసిన..

Rakul Preet Singh: డిజిటల్ ఫ్లాట్‌‌‌ఫామ్‌‌‌ వైపు అడుగులువేస్తున్న అందాల రకుల్.. త్వరలోనే వెబ్ సిరీస్‌‌‌తో..
Rakul
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2021 | 6:07 PM

Share

Rakul Preet Singh: అందాల రకుల్‌‌‌కు తెలుగులో అవకాశాలు తగ్గాయా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. మొన్నటివరకు వరుస సినిమాలతో హడావిడి చేసిన రకుల్ ఈ మధ్య కాస్త సైలెంట్ అయిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలో నటించి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేస్‌‌‌లో నిలబడింది. తెలుగు తమిళ్ బాషలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలో హీరోయిన్‌‌‌గా చేసింది రకుల్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2లో హీరోయిన్‌‌‌గా ఎంపిక అయ్యింది రకుల్. అలాగే హిందీలో ఈ అమ్మడు ఒకటి రెండు సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే రకుల్ ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్‌‌‌ఫామ్‌‌‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది.

ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఓటీటీ రంగంలోకి అడుగులు వేశారు. టాక్ షోస్, వెబ్ సిరీస్‌‌‌లతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ కూడా ఓ వెబ్ సిరీస్‌‌లో నటించేందుకు సిద్దమయింది తెలుస్తోంది. హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఈ అమ్మడు ఓకే చెప్పిందట. ఇది కామెడీ జోనర్‌‌‌లో రూపొందే సీరీస్ అంటూ రకుల్ తాజాగా హింట్ ఇచ్చింది. త్వరలోనే ఇది ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aadi Sai Kumar’s Black Movie: తొలిసారిగా పోలీస్ గెటప్‌‌‌లో ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న బ్లాక్ టీజర్

Kannada Actress Ashika Ranganath: పట్టుపరికినిలో బుట్టబొమ్మ .. చందమామే చిన్నబోయే సొగసైన చిన్నది..

Evaru Meelo Koteeswarulu : ‘ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు’ అంటున్న తారక్

చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!