Coolie Twitter Review: కూలీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా దుమ్మురేపిందంటున్న ఆడియన్స్

రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. నేడు(ఆగస్టు 14)న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్య రాజ్, శ్రుతిహాసన్ ఇలా చాలా మంది నటిస్తున్నారు.

Coolie Twitter Review: కూలీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా దుమ్మురేపిందంటున్న ఆడియన్స్
Coolie

Updated on: Aug 14, 2025 | 6:35 AM

ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ అందరూ ఇప్పుడు ఆగస్టు 14కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నేడు ఎట్టకేలకు కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  కూలీ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి శోబిన్ , టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున నటిస్తున్నారు. ఇప్పటికే కూలీ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకుల మూవీ పై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మోనికా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది మోనికా సాంగ్. కూలీ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు.

కూలీ ట్విట్టర్ రివ్యూ..

కూలీ ట్విట్టర్ రివ్యూ..

కూలీ ట్విట్టర్ రివ్యూ..

కూలీ ట్విట్టర్ రివ్యూ..

కూలీ ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి