నా బాడీ పార్ట్స్ గురించి నీచంగా మాట్లాడాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన టాలీవుడ్ హీరోయిన్
అవమానాలు, ఇబ్బందులు, క్యాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతీ హీరోయిన్ వీటిని కచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఫేస్ చేసి ఉంటారు. అలాగే ఈ నటి కూడా తన పర్సనల్ అండ్ ప్రోఫెషనల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు ఎదుర్కుంది. ఈ ఫేమస్ టాలీవుడ్ నటి తన జీవితంలో ఎదుర్కున్న చీకటి రోజులను గుర్తుచేసుకుని.. ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది.

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా పెద్ద రచ్చ లేపింది. ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. నిర్మాతలు, దర్శకులు, కొన్ని సార్లు హీరోలు లైంగికంగా వేధించారు అని చాలా మంది బయటకొచ్చి దైర్యంగా మీడియా ముందు చెప్తున్నారు. మరికొంతమంది సొంత వారి చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యాం అని తెలిపారు. తాజాగా ఓ హీరోయిన్ తమ సొంత వల్లే తనతో అసభ్యకరంగా ప్రవర్తించారు అని తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? తన సొంత బాబాయ్ తన ప్రైవేట్ పార్ట్‌పై నీచంగా మాట్లాడాడు అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరంటే..
Murali Sharma: ఇదేంది మావ..! ఈ హీరోయిన్ ఈయన భార్య.! అస్సలు ఊహించలేరు
ఈ చిన్నది హిందీ అమ్మడే అయిన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చేసింది కొన్ని సినిమాలే కానీ కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయిపొయింది. ఆమే హాట్ బ్యూటీ అయేషా ఖాన్. ఈ అమ్మడు ముఖచిత్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయలేదు కానీ చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో తన అందాలతో కట్టిపడేసింది.
14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
అలాగే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ లోనూ తన అందాలతో కవ్వించింది అయేషా ఖాన్. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలోనూ నటించింది. వీటితో పాటు హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ అమ్మడు. బెంగాలీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో అయేషా మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా.. తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు.. చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. చిన్న వయసులో నేను రోడ్డు పై నడుస్తున్నప్పుడు నన్ను వెనకనుంచి ఒకరు పిలిచారు. ఆయన మా నాన్న స్నేహితుడు. బాబాయ్ అని వెనక్కి తిరిగి చూస్తే అతను నా దగ్గరకు వచ్చి నీ వక్షోజాలు బాగున్నాయ్ అని చెప్పి బైక్ పై వెళ్ళిపోయాడు. ఆ క్షణం నాకు ఏం అర్ధం కాలేదు. చూస్తూ ఉండిపోయా.. అతను మళ్లీ తిరిగి వచ్చి కన్ను కొట్టి పిచ్చి సైగలు చేశాడు అని తెలిపింది. ఆ జ్ఞాపకం ఇప్పటికీ తనను బాధిస్తుందని చెప్పుకొచ్చింది అయేషా ఖాన్.
11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








