AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించడం అంత ఈజీ కాదు.. కొంతమంది వరుస గా సినిమాలు చేస్తున్నా కూడా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నారు. దాంతో చాలా మంది సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. అలాంటి వారిలో ఈ వయ్యారి భామ ఒకరు. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ భామ.

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2025 | 1:14 PM

Share

చాలా మంది అందాల భామలు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయితే మరికొంతమంది మాత్రం క్రేజ్ తగ్గి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. కొంతమంది సహాయక పాత్రలు చేస్తున్నారు మరికొంతమంది మాత్రం.. అక్క, వదిన పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 2016వరకు సినిమాలు చేసిన ఆమె సడన్ గా సినిమాలనుంచి దూరం అయ్యింది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనుంది.

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

ఆమె ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలో ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ఒకప్పుడు కుర్రాళ్లను కవ్వించిన ఇషా చావ్లా.. ప్రేమ కావాలి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ఇషాచావ్లా. ప్రేమ కావాలి సినిమా హిట్ కావడంతో ఇషా చావ్లాకు యూత్‏లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో క్లిక్ అయ్యింది. దీంతో ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. మొత్తం ఐదు తెలుగు సినిమాలు.. ఒక కన్నడ సినిమాలో అలరించింది. అయితే ప్రేమ కావాలి తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాతో ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇస్తుంది. 2014 నుంచి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఇషా చావ్లా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది. 2016లో చివరిగా ఓ కన్నడ సినిమాలో నటించింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. కాగా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

View this post on Instagram

A post shared by Esha Chawla (@eshachawla63)

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
మారిన మ్యాచ్ టైమింగ్స్.. IND vs IRE ఫ్రీగా ఎలా చూడాలంటే?
మారిన మ్యాచ్ టైమింగ్స్.. IND vs IRE ఫ్రీగా ఎలా చూడాలంటే?
లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457
లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457
ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..
ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..
పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. భగ్గుమన్న బలోచ్!
మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. భగ్గుమన్న బలోచ్!
ఇంటీరియర్ డిజైన్‌తోనే సంచలనం సృష్టిస్తున్న టాటా
ఇంటీరియర్ డిజైన్‌తోనే సంచలనం సృష్టిస్తున్న టాటా
జబర్దస్త్ రింగ్ రియాజ్ ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? వీడియో
జబర్దస్త్ రింగ్ రియాజ్ ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? వీడియో
చికెన్ ఇష్టంగా తింటున్నారా..? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు
చికెన్ ఇష్టంగా తింటున్నారా..? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు