AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు రిలీజ్‌ కానున్న ‘కల్కి’, `బ్రోచేవారెవ‌రురా`

కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమైన హీరో రాజశేఖర్.. ‘పీఎస్వీ గరుడ వేగ’ సినిమాతో మరోసారి సత్తా చూపించాడు. ఈ సినిమాతో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించాడు ఈ సీనియర్ హీరో. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా రాజశేఖర్ గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు కల్కి సినిమాతో వస్తున్నాడు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించాడు. జూన్ […]

నేడు రిలీజ్‌ కానున్న 'కల్కి', `బ్రోచేవారెవ‌రురా`
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2019 | 4:28 AM

Share

కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమైన హీరో రాజశేఖర్.. ‘పీఎస్వీ గరుడ వేగ’ సినిమాతో మరోసారి సత్తా చూపించాడు. ఈ సినిమాతో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించాడు ఈ సీనియర్ హీరో. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా రాజశేఖర్ గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు కల్కి సినిమాతో వస్తున్నాడు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించాడు. జూన్ 28న విడుదల కానున్నఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీ నేడు ప్రేక్షకులను పలకరించనుంది.

శ్రీ విష్ణు, నివేదా థామ‌స్, నివేదా పేతురాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. `చ‌ల‌న‌మే చిత్ర‌ము… చిత్ర‌మే చ‌ల‌న‌ము` అనేది ఉప‌శీర్షిక‌. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ మూవీ కూడా నేడు ప్రేక్షకులముందుకు రానుంది.

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ