AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ స్థాయికి వారే తీసుకువచ్చారు- అనసూయ

అనసూయ..ఈ మధ్యకాలంలో కుర్రాకారులో ఈ పేరు హీట్ పుట్టిస్తోంది.  జబర్దస్త్ షోతో ఈ ముద్దుగుమ్మ అందరి మనసులు దోచుకుంటోంది. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్‌తో ఆమె కొన్ని మూవీ ఆఫర్స్ కూడా పట్టేసింది. రంగస్థలం, క్షణం వంటి మంచి సినిమాల్లో నటించినా.. జబర్దస్త్ గుర్తింపే ఆమెకు ఎక్కువ. ఆమె కోసమే ఈ షో చూసేవాళ్లు ఉన్నారంటే ఆశ్యర్యం కలగక మానదు. తాజాగా జబర్దస్త్ కార్యక్రమం ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె జబర్దస్త్ ప్రోగ్రాం […]

ఈ స్థాయికి వారే తీసుకువచ్చారు- అనసూయ
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2019 | 4:59 AM

Share

అనసూయ..ఈ మధ్యకాలంలో కుర్రాకారులో ఈ పేరు హీట్ పుట్టిస్తోంది.  జబర్దస్త్ షోతో ఈ ముద్దుగుమ్మ అందరి మనసులు దోచుకుంటోంది. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్‌తో ఆమె కొన్ని మూవీ ఆఫర్స్ కూడా పట్టేసింది. రంగస్థలం, క్షణం వంటి మంచి సినిమాల్లో నటించినా.. జబర్దస్త్ గుర్తింపే ఆమెకు ఎక్కువ. ఆమె కోసమే ఈ షో చూసేవాళ్లు ఉన్నారంటే ఆశ్యర్యం కలగక మానదు. తాజాగా జబర్దస్త్ కార్యక్రమం ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె జబర్దస్త్ ప్రోగ్రాం డైరెక్టర్స్ పట్ల తన కృతజ్ఞత చెప్పుకుంది. జబర్ధస్త్ డైరెక్టర్స్ నితిన్, భరత్… ఇద్దరూ కలిసి ఈ షోను ఎంతో విజయవంతం చేయడంలో కీ రోల్ పోషించారంటూ వారిద్దరి కృషిని కొనియాడింది. అంతేకాదు జబర్థస్త్ ప్రోగ్రామ్.. ఐదేళ్లు కాదు.. యాభై ఏళ్ల ఇలాగే కొనసాగాలని కోరుకుంది. తనను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకూ అభినందనలు చెప్పింది అనసూయ.

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ