AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది సైకోగాళ్ల పని..బోల్డ్ సీన్ లీక్‌పై రాధిక ఫైర్

ముంబయి: సినీ నటి రాధికా ఆప్టే ఏ పని చేసినా ఓ సెన్సేషన్. తాజాగా ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.  ఈ నేపథ్యంలో ఆమె నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’లోని సహనటుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న సన్నివేశం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి లీకై సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై రాధిక స్పందిస్తూ.. ‘ఇది కచ్చితంగా సైకోల పనే. వారే ఇలాంటి పనులు చేస్తుంటారు. అయినా […]

అది సైకోగాళ్ల పని..బోల్డ్ సీన్ లీక్‌పై రాధిక ఫైర్
Ram Naramaneni
|

Updated on: Jul 19, 2019 | 2:07 PM

Share

ముంబయి: సినీ నటి రాధికా ఆప్టే ఏ పని చేసినా ఓ సెన్సేషన్. తాజాగా ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.  ఈ నేపథ్యంలో ఆమె నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’లోని సహనటుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న సన్నివేశం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి లీకై సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

దీనిపై రాధిక స్పందిస్తూ.. ‘ఇది కచ్చితంగా సైకోల పనే. వారే ఇలాంటి పనులు చేస్తుంటారు. అయినా లీకైన సన్నివేశంలో నాతో పాటు నటుడు దేవ్‌ పటేల్‌ కూడా ఉన్నారు. మరి అతని పేరుతో ఎందుకు వైరల్‌ అవడం లేదు? అందరూ ఎందుకు నా పేరును మాత్రమే వాడుకుని వైరల్‌ చేస్తున్నారు. ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ చిత్రంలో లీకైన ఈ సన్నివేశం మాత్రమే కాదు ఇంకా ఎన్నో అందమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇలా సన్నివేశాలు లీక్‌ చేయడం వల్ల వారికి కలిగే ఆనందం ఏంటో నాకు అర్థం కాదు’ అంటూ మండిపడ్డారు రాధిక.

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో