AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa New Song: మత్తెక్కిస్తున్న ‘ఊ.. అంటావా.. ఊహూ అంటావా మావా’ సాంగ్.. యూట్యూబ్‌లో సెన్సేషన్

వింటేనే కిక్కిచ్చేలా.. బాడీలో హాయినిచ్చే ఎండార్ఫిన్లు విపరీతంగా రిలీజ్‌ అయ్యేలా.. కను రెప్పలు మైకంతో మూసుకునేలా... మ్యాజిక్ చేస్తోంది.

Pushpa New Song: మత్తెక్కిస్తున్న 'ఊ.. అంటావా.. ఊహూ అంటావా మావా' సాంగ్.. యూట్యూబ్‌లో సెన్సేషన్
Oo Antava..oo Oo Antava
Ram Naramaneni
|

Updated on: Dec 11, 2021 | 6:26 PM

Share

వింటేనే కిక్కిచ్చేలా.. బాడీలో హాయినిచ్చే ఎండార్ఫిన్లు విపరీతంగా రిలీజ్‌ అయ్యేలా.. కను రెప్పలు మైకంతో మూసుకునేలా… మ్యాజిక్ చేస్తోంది… రీసెంట్ గా రిలీజైన పుష్ప ‘ఊ.. అంటావా.. ఊహూ అంటావా మావా’ సాంగ్. ఓ పక్క కంటికి ఇంపుగా సామ్.. మరో పక్క చెవికి వినసొంపుగా సాంగ్. ఈ డెడ్లీ కాంబినేషన్‌తో… ఆడియెన్స్ మతులు మ్యాడ్‌ అయిపోతున్నాయి. ఈ సాంగ్‌ను పదే పదే వినేలా చేస్తున్నాయి.

కాగా ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్‌లో 12 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్ నెంబర్ 2గా ఉంది. మొదటి ప్లేస్‌ను ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఆక్రమించింది. మూజ్యిక్ ట్రెండింగ్‌లో మాత్రం టాప్ ప్లేసులో కొనసాగుతోంది. అసలే సుకుమార్ మార్క్ ఐటమ్ సాంగ్.. అందునా దేవీ మ్యూజిక్.. ఇక గ్లామర్ క్వీన్ సమంత స్టెప్స్ ఇక సినీ ప్రియులకు ఇంతకంటే ఏం కావాలి చెప్పాలి చెప్పండి. వీటిన్నింటికి తోడు ఇంద్రావతి చౌహాన్‌ వాయిస్‌కు మత్తు కలిగించేలా ఉండటంతో.. శ్రోతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సాంగ్ పాడిన ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్‌ గురించి కూడా నెట్టింట సెర్చ్‌ చేస్తున్నారు. ఇంద్రావతి చౌహాన్.. ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ కజిన్. ఆమెకు చెల్లెలు అవుతుంది.  ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాట కూడా పాడారు. అలాగే కోటి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన బోల్ బేబి బోల్ రియాల్టీ షోలో పాటలు పాడారు ఈ హస్కీ వాయిస్ సింగర్. ఇక ఇప్పుడు ఏకంగా పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ పాడి ఇండస్ట్రీలో క్రేజ్‌ సంపాదించుకున్నారు.

Also Read: Andhra Pradesh: రైతు గుండె మండింది.. చెమటోడ్చి పండించిన పంటకు నిప్పుపెట్టాడు

ఆశ్చర్యం.. ఏపీలో పెరిగిన మునక్కాడల ధర.. కేజీ ఏకంగా రూ.600

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు