Pushpa 2: సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు.. సుకుమార్ కాన్ఫిడెన్స్ అదేనా

సినిమాకి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కథ.. సెన్సార్‌ అయ్యాక టాక్‌తో పాటు వైరల్‌ అయ్యే డ్యూరేషన్‌.. చాలా చాలా ఇంపార్టెంట్‌. కంటెంట్‌ ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నా.. అంతంత సేపు థియేటర్లలో ఆడియన్స్ ని కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు... రీసెంట్‌గా సందీప్‌ రెడ్డి వంగా వేసిన రూట్లో సుకుమార్‌ నడుస్తున్నారా?

Pushpa 2: సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు.. సుకుమార్ కాన్ఫిడెన్స్ అదేనా
Sukumar - Allu Arjun
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 02, 2024 | 6:27 PM

సూసేకి అగ్గిపుల్ల మాదిరి.. అంటూ పాటలో శ్రీవల్లి ఎంత ముద్దుముద్దుగా పాడుకుందో… రేపు సినిమా చూసే ఆడియన్స్ కూడా అంతే ఎగ్జయిట్‌ కావాలి. అప్పుడే కంటెంట్‌ ఎంత సేపున్నా బేఫికర్‌గా చూస్తారు ఆడియన్స్. అలా కాకుండా… ల్యాగ్‌లతో ఎపిసోడ్స్ వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బందవుతుంది. ఇన్ని విషయాలు తెలిసినా… మూడు గంటల 21 నిమిషాలతో సినిమాను రిలీజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు సుకు అనేది ఫిల్మ్ నగర్‌ టాక్‌.

మూడు గంటలకు పైగా సినిమా సాగిందంటేనే.. కథ గ్రిప్పింగ్‌గా ఉండాలి. స్క్రీన్‌ప్లేలో దూకుడు కనిపించాలి. ఎడిటింగ్‌ చాలా షార్ప్‌గా ఉండాలి. కామెడీ కడుపుబ్బ నవ్వించాలి. ఎమోషన్స్ కంటతడి పెట్టించాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉండాలి. యాక్షన్ బ్లాక్స్ దుమ్ము రేపాలి… ఎన్నో కుదురుగా కుదిరితేనే.. కమర్షియల్‌గా అంత సేపు ఆడియన్స్‌ని మెప్పించగలిగేది.

వీటన్నిటి గురించీ మీరేం వర్రీ కాకండి.. పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రిపేర్‌ అయి రండి.. మిగిలిందంతా మేం చూసుకుంటాం అనే మాట వినిపిస్తోంది యూనిట్‌ నుంచి. మూడు గంటలకు పైగా మూవీస్‌ మనకు కొత్తేం కాదు.. ఒకప్పుడు అలవాటైనవే… రీసెంట్‌గా యానిమల్‌ లాంటి మూవీస్‌తో మళ్లీ అలవాటు అవుతున్నవే… అయినా.. ఈ రన్‌ టైమ్‌ రిస్క్ అనే అంటున్నారు అనుభవజ్ఞులు. రిస్క్ చేయడం నాకు రస్క్ తిన్నంత ఈజీ అంటూ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌కి ప్రిపేర్‌ అవుతున్నారట సుక్కు మాస్టర్‌.

డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్​లో రిలీజవుతుంది. ప్రీ సేల్‌ బుకింగ్స్ టాప్ లేపుతున్నాయి.   ఈ చిత్రం ప్రీసేల్‌ బుకింగ్స్‌లోనే ఇప్పటికే రూ.60కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప 2 రన్‌ టైం విషయంలో సుకుమార్ నమ్మకం అదేనా..

గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..

ఒకే ఫ్రేమ్‌లో రెండు సింహాలు.. ముఫాసా కొత్త పోస్టర్ చూశారా?

మగవారు గడ్డం పెంచుకోవడం వల్ల ఇన్ని లాభాలా..

ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగం..ఇది దేనికి సంకేతం?

నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

10 నిమిషాల్లో స్విగ్గీ డెలవరీ.. వరంగల్‌, జగిత్యాల, గుంటూరుతో పాటు

కాశీలో రోజాతో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

Mohammed Siraj: ఒక్క ఫోన్ కాల్‌తో మారిన సిరాజ్ జాతకం..?
Mohammed Siraj: ఒక్క ఫోన్ కాల్‌తో మారిన సిరాజ్ జాతకం..?
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా

పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..

డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?