02 December 2024
గ్లామర్ బ్యూటీకి ఆఫర్స్ కరువు.. తెలుగులో ఛాన్స్ కోసం ఎదురుచూపులు..
Rajitha Chanti
Pic credit - Instagram
సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ ప్రపంచంలో అధికంగా క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆ అమ్మడు ఎవరో కాదు.. సాక్షి అగర్వాల్. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీ పుట్టి పెరిగిందంతా నార్త్‌లోనే. ఈ బ్యూటీకి క్రేజ్ ఎక్కువే.
పదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ట్రెండ్ కు తగ్గట్టుగానే ఫాలో అవుతుంది. సినిమాలు, సీరియల్లలో సందడి చేస్తుంది.
రాజా రాణి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది ఆ తర్వాత కన్నడ, మలయాళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ మెప్పించింది.
అయితే ఈ బ్యూటీకి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనే కోరిక మరింత బలంగా ఉంది. నెట్టింట వరుస ఫోటోస్ షేర్ చేస్తుంది.
సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తాను చేసింది గ్లామర్ ఇండస్ట్రీలో భాగమే అంటోంది.
బిగ్ బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యింది సాక్షి అగర్వాల్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ యూత్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
మిర్రర్ ముందు సెల్ఫీ ఫోజులు.. నల్లచీరలో వయ్యారాలతో నెట్టింట హీటెక్కిస్తోంది సాక్షి. కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ మాత్రం రావడం లేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్