AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇంట విషాదం.. ప్రముఖుల నివాళి

ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ మురళీ రాజు (70) అనారోగ్యంతో మంగళవారం (మార్చి 7) ఉదయం హైదరాబాద్‌లో..

RGV: సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇంట విషాదం.. ప్రముఖుల నివాళి
Murali Raju
Srilakshmi C
|

Updated on: Mar 08, 2023 | 8:04 AM

Share

ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ మురళీ రాజు (70) అనారోగ్యంతో మంగళవారం (మార్చి 7) ఉదయం హైదరాబాద్‌లో మరణించారు. కొద్దిరోజుల క్రితం పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. కాగా ప్రముఖ నిర్మాత మధు మంతెన తండ్రి అయిన మురళీ రాజు. మధు మంతెన హిందీ, తెలుగు, బెంగాళీలో దాదాపు 34 సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. బాలీవుడ్‌లో అమిరఖాన్‌ హీరోగా ‘ గజిని’ మువీని తెరకెక్కించారు. అలాగే అగ్రసినీ హీరోలతో ఉడ్తా పంజాబ్, సూపర్ 30, 83, రమన్ రాఘవ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.

మురళి రాజు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు స్వయానా మేనమామ. మురళి రాజు కూడా గతంలో సినీ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతిపట్ల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, నిర్మాత బన్నీవాసు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌.. తదితరులు మురళి రాజు పార్థివదేహానికి నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే?
గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే?
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..