AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar: భోళాశంకర్ పై బోలెడన్ని ఆశలు.. ఆ సినిమా నష్టాలను మెగాస్టార్ మూవీ తీరుస్తుందా..?

హీరోలకు ఆ తిప్పలేవీ ఉండకపోవచ్చు కానీ నిర్మాతలకు మాత్రం ఆ తంటాలు తప్పవు. పొరపాటుగా ముందు సినిమా ఫ్లాపైందంటే.. తర్వాతి సినిమాకు ఆ నష్టాలను కాంపన్సేట్ చేయాల్సిందే. ఇప్పుడు భోళా శంకర్ విషయంలోనూ ఇదే జరుగుతుందా..? అఖిల్ ఏజెంట్ భారాన్ని భోళాతో చిరు మోస్తున్నారా..? మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు భోళా శంకర్ మాయలోనే ఉన్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

Bhola Shankar: భోళాశంకర్ పై బోలెడన్ని ఆశలు.. ఆ సినిమా నష్టాలను మెగాస్టార్ మూవీ తీరుస్తుందా..?
Bhola Shankar
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Aug 07, 2023 | 9:51 AM

Share

కొన్నిసార్లు ఇండస్ట్రీలో ముందు సినిమాల తాళూకు ప్రభావం నెక్ట్స్ సినిమాలపై బాగా గట్టిగా పడుతుంది. హీరోలకు ఆ తిప్పలేవీ ఉండకపోవచ్చు కానీ నిర్మాతలకు మాత్రం ఆ తంటాలు తప్పవు. పొరపాటుగా ముందు సినిమా ఫ్లాపైందంటే.. తర్వాతి సినిమాకు ఆ నష్టాలను కాంపన్సేట్ చేయాల్సిందే. ఇప్పుడు భోళా శంకర్ విషయంలోనూ ఇదే జరుగుతుందా..? అఖిల్ ఏజెంట్ భారాన్ని భోళాతో చిరు మోస్తున్నారా..? మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు భోళా శంకర్ మాయలోనే ఉన్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం భోళా మేకర్స్‌కు కంగారు తప్పట్లేదు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌లో వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ అయింది.. ఈ నష్టాల ప్రభావం భోళా శంకర్‌పై పడుతుందిప్పుడు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న నయా మూవీ భోళాశంకర్. ఈ సినిమా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కీర్తిసురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఈ మూవీ పై చిత్రయూనిట్ అంతా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచలనను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ వేదాళం మూవీకి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు 80 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్మాతలే చెప్పారు. బిజినెస్ భారీగానే చేసారు.. నష్టాలు దానికి తగ్గట్లుగానే వచ్చాయి. దాంతో ఆ నష్టాలను ఇప్పుడు భోళాతో తీర్చాల్సిన బాధ్యత నిర్మాతలపై పడింది. దాంతో బయ్యర్లకు, భోళా శంకర్ మేకర్స్‌కు సెటిల్‌మెంట్ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

వాల్తేరు వీరయ్య 140 కోట్లు షేర్ వసూలు చేసింది.. దాంతో భోళా బిజినెస్ కనీసం 100 కోట్ల వరకు జరగడం ఖాయం. కానీ ఏజెంట్ నష్టాలను పూడ్చేందుకు.. భోళాను కాస్త తక్కువ రేట్‌కు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇదేం కొత్తగా వస్తున్న ట్రెండ్ కాదు. గతంలోనూ దిల్ రాజు, సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలు ఈ పద్దతిని ఫాలో అయ్యారు. మొత్తానికి ఏజెంట్‌ను తన భుజాలపై భోళా మోయబోతున్నారన్నమాట.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
Airtelలో 365 రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్‌ ఇన్ని ఉన్నాయా?
Airtelలో 365 రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్‌ ఇన్ని ఉన్నాయా?
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం