AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్ డోస్ పెంచేసిన ప్రియా వారియర్

ప్రియా ప్రకాష్ వారియర్..జస్ట్ ఒక్కసారి కన్ను కొట్టి ఓవర్‌నైట్‌లో నేషన్ వైడ్  పాపులారిటీ సంపాదించుకుంది. ఒక నెల పాటు సోషల్ మీడియా అంతా ఆమె ఫీవర్‌లో ఊగిపోయింది.

గ్లామర్ డోస్ పెంచేసిన ప్రియా వారియర్
Ram Naramaneni
|

Updated on: Oct 12, 2020 | 5:24 PM

Share

ప్రియా ప్రకాష్ వారియర్..జస్ట్ ఒక్కసారి కన్ను కొట్టి ఓవర్‌నైట్‌లో నేషన్ వైడ్  పాపులారిటీ సంపాదించుకుంది. ఒక నెల పాటు సోషల్ మీడియా అంతా ఆమె ఫీవర్‌లో ఊగిపోయింది. అల్లు అర్జున్ లాంటి సదరన్ స్టార్ సైతం ఆ వింక్ బ్యూటీ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అయిపోయాడు. ఆమె సినిమా తెలుగు వెర్షన్ ప్రమోట్ చేసిపెట్టాడు.  సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఆమెని ఆరాంధించేవాళ్లు, అభిమానించేవాళ్లు పెరిగిపోయారు. కొంటె వయస్సు కుర్రాళ్లు అయితే ఆమె అందానికి దాసోహం అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య పీక్స్‌కు వెళ్లిపోయింది. దీంతో వారి కోసం తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు రకరకాల సందర్బాల్లో తీసుకున్న ఫోటోస్‌ని తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఈ భామ అందాల డోస్ పెంచింది. లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. పెద్ద కళ్ళు, చిన్న బొట్టు, మెడలో బంగారు ఆర్నమెంట్స్ వేసుకుని మహారాణిలా హొయలు పోతుంది.

Follow Us
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
హైదరాాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
హైదరాాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం