Priya prakash varrier : ఆ హీరో సరసన ఛాన్స్ వస్తే వదిలేది లేదంటున్న నితిన్ హీరోయిన్..

ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. ఈ అమ్మడు తెలియని సోషల్‌ మీడియా అభిమాని ఉండరేమో అంతలా ఫెమస్ అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. ఒక కన్నుగీటుతోనే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది. 

Priya prakash varrier : ఆ హీరో సరసన ఛాన్స్ వస్తే వదిలేది లేదంటున్న నితిన్ హీరోయిన్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 26, 2021 | 6:58 PM

Priya prakash varrier: : ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. ఈ అమ్మడు తెలియని సోషల్‌ మీడియా అభిమాని ఉండరేమో అంతలా ఫెమస్ అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. ఒక కన్నుగీటుతోనే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్‌ సరసన `చెక్‌` చిత్రంలో నటిస్తుంది. ప్రియా ప్రకాశ్ వారియర్‌.. చెక్ సినిమాతో తెలుగు గడ్డపై అడుగు పెట్టిందో లేదో అప్పుడే.. ఆ స్టార్‌ హీరో కావాలంటోంది. ఏదిఏమైన ఆ స్టార్‌ సరసనే నటిస్తానని.. ఆ అవకాశం వస్తే.. వదిలే ఛాన్సేలేదని కన్ను కొట్టి మరీ చెబుతుంది ఈ చిన్నది. ఇంతకీ ఆ స్టార్‌ హీరో ఎవరని ఆలోచిస్తున్నారా.. . ఇంకెవరు మన సైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. అవును ప్రియా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి తన మనసులో మాటను బయటపెట్టేసింది. అంతేకాదు.. పనిలో పనిగా.. అప్పుడెప్పుడో ”బన్ని సినిమా రిజెక్ట్‌ చేసిన వారియర్‌ ” అన్న రూమర్ కు కూడా చెక్ పెట్టేసింది.

`స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌‌కు కేరళలో భారీ స్థాయిలో అభిమానులున్నారు. నేను చిన్నప్పటి నుంచి బన్నీ సినిమాలు చూస్తూనే పెరిగాను. బన్నీ అంటే నాకెంతో అభిమానం. బన్నీ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందని, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని రీసెంట్‌గా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదు. ఒకవేళ బన్నీ పక్కన నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను’అని ప్రియ  చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రియాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ప్రియా మాత్రం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. తెలుగులో ఎప్పటి నుంచో అవకాశాలు వస్తోన్నా కంటెంట్ బాగున్నా నితిన్ చెక్ సినిమాను ఎంపిక చేసుకొని మంచి ఎంట్రీ కొట్టేసింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 26 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తేజ సజ్జ కు జోడీగా ఓ సినిమా నటిస్తుంది  ప్రియా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పాన్ ఇండియా స్టార్‌‌‌‌‌డమ్‌‌‌ను కంటిన్యూ చేస్తున్నా ప్రభాస్… రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉందిగా.. !!

అడవిలో అన్నగా చిరు..! మారేడుమిల్లిలో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ సందడి….

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?