అడవిలో అన్నగా చిరు..! మారేడుమిల్లిలో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ సందడి….

:మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

  • Anil kumar poka
  • Publish Date - 5:28 pm, Fri, 26 February 21