దేశ వ్యాప్తంగా భారత్ బంద్ ..పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ సమస్యలపై పోరాటం..:Bharat Bandh LIVE Updates video.
పెట్రో భగ భగ… ప్రైవేట్ పొగ.. జీఎస్టీ సెగ..ఇది దేశంలో పరిస్థితి. ఎటు చూసినా నిరసనల భారతమే. కేంద్రం తీరును నిరసిస్తూ కోట్లాది మంది రోడ్డెక్కారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, జీఎస్టీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి.
వైరల్ వీడియోలు
Latest Videos