Pragya Jaiswal: పోకిరి సినిమా సీన్ రిపీట్ అయిందిగా.. హీరోయిన్ ను చుట్టుముట్టిన యాచకులు..

పోకిరి సినిమాలో బ్రహ్మానందం వెనక యాచకులు పడుతూ.. ధర్మం చేయమంటూ నానా హంగామా చేసిన సీన్‌ ప్రతి ఒక్కరికి గుర్తిండే ఉంటుంది.

Pragya Jaiswal: పోకిరి సినిమా సీన్ రిపీట్ అయిందిగా.. హీరోయిన్ ను చుట్టుముట్టిన యాచకులు..
Pragya Jaiswal
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 03, 2021 | 3:17 PM

Pragya Jaiswal

పోకిరి సినిమాలో బ్రహ్మానందం వెనక యాచకులు పడుతూ.. ధర్మం చేయమంటూ నానా హంగామా చేసిన సీన్‌ ప్రతి ఒక్కరికి గుర్తిండే ఉంటుంది. ఈ సినిమా రిలీజ్‌ 15ఏళ్లు అవుతున్నప్పటికీ, ఆ సీన్‌కు ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.  తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దానం చేయాలంటూ కొందరు యాచకులు ఆమె వెనుకపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.

తన కారు ఎక్కేందుకు ఓ సెలూన్ నుంచి బయటకు వచ్చిన ప్రగ్యా జైస్వాల్‌ తన కారు ఎక్కేందుకు వెళ్ళేలోగా అక్కడున్న కొంతమంది యాచకులు చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకుని తన కారు వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించింది ప్రగ్యా జైస్వాల్‌. కానీ ఆ యాచకులు మాత్రం, కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ ఆమెను చుట్టుముట్టారు. ఇంతలోనే ఆమె సెక్యూరిటీ ఆమెను కారులో కూర్చోబెట్టారు. అయినా ఆమెను కారు డోర్ వ‌ద్ద నిల‌బ‌డి యాచ‌కులంతా డ‌బ్బు ఇవ్వాల‌ని అడిగారు. వారిలో కొంద‌రిని డ‌బ్బు ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ అంద‌రూ పంచుకోవాల‌ని చెప్పింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్‌, బ్రహ్మానంకు వచ్చిన కష్టమే నీకు వచ్చిందే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి బాలకృష నటిస్తున్న అఖండ సినిమాలో చేస్తుంది. అలాగే మరో తెలుగు సినిమా ఆఫర్ కూడా ఈ అమ్మడు చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఏడాది పూర్తి చేసుకున్న `ఆహా` తొలి డైరెక్ట్ ఓటీటీ బ్లాక్ బ‌స్ట‌ర్ `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ`

NTR 30: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్… టైటిల్ ఫిక్స్ చేసే పనిలో కొరటాల.

Pooja Hegde : దళపతి ‘బీస్ట్’ కోసం చెన్నైకు చెక్కేసిన బుట్ట బొమ్మ పూజ… ( వీడియో )

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో