Pooja Hegde : దళపతి ‘బీస్ట్’ కోసం చెన్నైకు చెక్కేసిన బుట్ట బొమ్మ పూజ… ( వీడియో )
బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇప్పుడు తెలుగు ,తమిళ్, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయారు. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ...
బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇప్పుడు తెలుగు ,తమిళ్, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయారు. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ.. అటు హిందీలోనూ వరుస ఆఫర్లలను తన కిట్టీలో వేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు తమిళ తంబీలను ఎంటర్‌టైన్ చేసేందుకు ఓక్రేజీ ప్రాజెక్టు ఓకే చెప్పారు ఈ బ్యూటీ. ఓకే చెప్పడమే కాదు.. తన అందమైన కాళ్లతో.. ఈ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టబోతున్నారు. “మాస్క్” సినిమాతో అటుడైరెక్ట్‌గా కోలీవుడ్‌లోకి …ఇటు ఇండైరెక్ట్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పూజా…ఇప్పుడు తలపతి విజయ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Microsoft Bug: బగ్‌ను కనిపెట్టి రూ 22 లక్షలు గెలుచుకున్న ఢిల్లీ యువతి… ( వీడియో )
CM Stalin: జిమ్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్… 68 ఏళ్ల వయసులో ఫిట్‌గా వర్కౌట్స్… ( వీడియో )
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
