AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్‌ప్రైజ్ అన్న ప్రభాస్.. వెయిటింగ్ అంటోన్న ఫ్యాన్స్

డార్లింగ్స్.. రేపు మీకో సర్‌ప్రైజ్ ఉందంటూ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రేపు మీకు ఓ సర్‌ప్రైజ్ ఉంది. స్టే ట్యూన్డ్. సాహో సర్‌ప్రైజ్ అంటూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. దీనిపై నెటిజన్లు వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/p/BxrKP4OnlUI/ కాగా సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహోలో నటిస్తోన్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి చాప్టర్ 1, చాప్టర్ […]

సర్‌ప్రైజ్ అన్న ప్రభాస్.. వెయిటింగ్ అంటోన్న ఫ్యాన్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 20, 2019 | 3:41 PM

Share

డార్లింగ్స్.. రేపు మీకో సర్‌ప్రైజ్ ఉందంటూ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రేపు మీకు ఓ సర్‌ప్రైజ్ ఉంది. స్టే ట్యూన్డ్. సాహో సర్‌ప్రైజ్ అంటూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. దీనిపై నెటిజన్లు వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/BxrKP4OnlUI/

కాగా సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహోలో నటిస్తోన్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి చాప్టర్ 1, చాప్టర్ 2 అంటూ మేకింగ్ వీడియోలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం టీజర్‌ విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాహో చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్- ఇషాన్- లాయ్ సంగీతం అందిస్తుండగా.. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us
ఈ 5 మందిని అవమానిస్తే మీ పతనం మొదలవుతుంది!
ఈ 5 మందిని అవమానిస్తే మీ పతనం మొదలవుతుంది!
రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా
రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా
భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు..
భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు..
ఈ లక్షణాలు ఉన్న పురుషుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు!
ఈ లక్షణాలు ఉన్న పురుషుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు!
అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. త్రిష..
అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. త్రిష..
రావణుడి కుమార్తెను విదేశాలలో అదృష్ట దేవతగా ఎందుకు పూజిస్తారు?
రావణుడి కుమార్తెను విదేశాలలో అదృష్ట దేవతగా ఎందుకు పూజిస్తారు?
ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు చూస్తే యూరప్‌కి వెళ్లినట్టే ఉంటుంది..
ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు చూస్తే యూరప్‌కి వెళ్లినట్టే ఉంటుంది..
హైదరాబాద్‌లో మాయమైన నీడలు.. జీరో షాడో డే స్పెషల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్‌లో మాయమైన నీడలు.. జీరో షాడో డే స్పెషల్ ఏంటో తెలుసా?
మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసి ముందు నడుస్తున్నారా? ఇది తెలుసుకో
మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసి ముందు నడుస్తున్నారా? ఇది తెలుసుకో
వారి కోసం కేంద్రం కొత్త పెన్షన్ స్కీమ్.. నెలకు రూ. 1 లక్ష వరకు..!
వారి కోసం కేంద్రం కొత్త పెన్షన్ స్కీమ్.. నెలకు రూ. 1 లక్ష వరకు..!