AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బాహుబలి’ సెంటిమెంట్​ ‘రాధేశ్యామ్’కూ కంటిన్యూ అవుతుందా..?

ఎంతోకాలంగా ఎదురుచూసిన ప్రభాస్ అభిమానుల కోసం..ఆయ‌న‌​ కొత్త మూవీ 'రాధే శ్యామ్' ఫస్ట్​ లుక్ ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల విడుద‌లైంది. దీనికి సినిమా ప్రేమికుల నుంచి​ విశేష​ స్పందన ల‌భించింది.

'బాహుబలి' సెంటిమెంట్​ 'రాధేశ్యామ్'కూ కంటిన్యూ అవుతుందా..?
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2020 | 4:57 PM

Share

ఎంతోకాలంగా ఎదురుచూసిన ప్రభాస్ అభిమానుల కోసం..ఆయ‌న‌​ కొత్త మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్​ లుక్ ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల విడుద‌లైంది. దీనికి సినిమా ప్రేమికుల నుంచి​ విశేష​ స్పందన ల‌భించింది. కాపీ అంటూ కాస్త ట్రోలింగ్ కూడా న‌డిచింది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి కొత్త అప్​డేట్​ ఒకటి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విషయంలో ‘బాహుబలి ‘ సెంటిమెంట్​ని ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2017లో ఏప్రిల్​ 28న ‘బాహుబలి 2’ విడుదలై రిలీజై సంచ‌ల‌న విజయం సాధించింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సెంటిమెంట్ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే అదే తేదీన ‘రాధే శ్యామ్’​ను విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందని టాక్​. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ 50 శాతం వరకు చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసుకుంది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌భాస్ హోమ్ బ్యాన‌ర్ యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది

Follow Us
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు