AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ‘దటీజ్ ప్రభాస్’.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తగ్గించుకున్న డార్లింగ్.. కారణమేంటో తెలుసా?

ప్రభాస్ రాబోయే సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక డార్లింగ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ల లిస్ట్ పెద్దదిగానే ఉంది. సలార్, కల్కి సీక్వెల్స్ తో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, అలాగే హను రాఘవ పూడి డైరెక్షన్ లో ఫౌజి, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్.. ఇలా ప్రభాస్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి

Prabhas: 'దటీజ్ ప్రభాస్'.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తగ్గించుకున్న డార్లింగ్.. కారణమేంటో తెలుసా?
Prabhas
Basha Shek
|

Updated on: Jul 24, 2024 | 3:10 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోషలో ఉన్నాడు. సలార్, కల్కి సినిమాల రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు డార్లింగ్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి ఏకంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దీంతో ప్రభాస్ రాబోయే సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక డార్లింగ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ల లిస్ట్ పెద్దదిగానే ఉంది. సలార్, కల్కి సీక్వెల్స్ తో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, అలాగే హను రాఘవ పూడి డైరెక్షన్ లో ఫౌజి, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్.. ఇలా ప్రభాస్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే వీటన్నిటి కంటే ముందు మారుతి రాజాసాబ్ సినిమానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే రాజా సాబ్ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 150 నుంచి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే రాజా సాబ్ కోసం డార్లింగ్ తన పారితోషికం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ సినిమా నిరాశపరచడంతో ఈ నిర్మాణ సంస్థకు భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో అదే సమయంలో ప్రభాస్ వారికి సాయం చేస్తానని మాటిచ్చాడట. అప్పటికే రాజా సాబ్ సినిమా కూడా ఓకే అయిపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా కోసం తన పారితోషకాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడట. తద్వారా ఆదిపురుష్ నష్టాలను ఎంతో కొంత పూడ్చటానికి తన వంతు సాయం చేస్తున్నాడన్నమాట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీని గురించి తెలుగుసుకున్న ప్రభాస్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ‘డార్లింగ్ నిర్మాతల హీరో’.. ‘ప్రభాస్ ప్రేమకు ఇదో ఉదాహరణ’ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పట్లో రికార్డుల వేటలో తగ్గేదేలే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
HIV ఎయిడ్స్‌గా మారడానికి ఎన్నేళ్లు పడుతుంది? ప్రారంభంలో లక్షణాలు
HIV ఎయిడ్స్‌గా మారడానికి ఎన్నేళ్లు పడుతుంది? ప్రారంభంలో లక్షణాలు
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు