Kalki 2898 AD: బుజ్జి వచ్చేసింది.. భైరవతో కలిసి సందడి చేయనున్న చిట్టి రోబో..

టెక్నికల్‌లో వరల్డ్ స్టాండర్డ్స్ మెయింటెయిన్‌ చేస్తూ తెరకెక్కిస్తున్నారు కల్కి సినిమాని. బడ్జెట్‌ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు. దాదాపు 600 కోట్లకు పైగా ఖర్చుచేశారు. దీన్ని బట్టి బిజినెస్‌ కూడా అదే రేంజ్‌లో జరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తోనే వెయ్యికోట్లను టచ్‌ చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డులు సృష్టించాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఇదిలా ఉంటే తాజాగా బుజ్జి కి సంబందించిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ కల్కి 2898ఏడీలో భైరవ లుక్‌ మీద సూపర్‌ క్లారిటీ వచ్చేసింది జనాలకు.

Kalki 2898 AD: బుజ్జి వచ్చేసింది.. భైరవతో కలిసి సందడి చేయనున్న చిట్టి రోబో..
Kalki
Follow us

| Edited By: Basha Shek

Updated on: May 22, 2024 | 9:59 PM

కల్కి సినిమా రిలీజ్‌ డేట్‌కి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయింది. కోవిడ్‌ ముందు నుంచీ వినిపిస్తున్న ప్రభాస్‌ ప్రాజెక్ట్ కల్కి. ఇన్నాళ్లకు ఓ షేప్‌ తీసుకుని రిలీజ్‌కి జబర్దస్త్ గా రెడీ అయింది. ఇన్ని వాయిదాలు చూశాక… ఇక ఆగలేం అంటున్నారు జనాలు.. ప్రమోషన్ల జోరు చూసి మురిసిపోవాలని ఫిక్సయ్యారు. ప్రభాస్‌ కెరీర్‌లో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కు దాటిన సినిమా బాహుబలి పార్ట్ 2 మాత్రమే. ఆ సినిమా కలెక్షన్లను కల్కి బీట్‌ చేస్తే చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. బాహుబలి అంత కలెక్ట్ చేస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఇకఇప్పుడు కల్కి ఆ రికార్డ్స్ ను అవలీలగా బీట్ చేస్తుందని అంటున్నారు.

టెక్నికల్‌లో వరల్డ్ స్టాండర్డ్స్ మెయింటెయిన్‌ చేస్తూ తెరకెక్కిస్తున్నారు కల్కి సినిమాని. బడ్జెట్‌ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు. దాదాపు 600 కోట్లకు పైగా ఖర్చుచేశారు. దీన్ని బట్టి బిజినెస్‌ కూడా అదే రేంజ్‌లో జరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తోనే వెయ్యికోట్లను టచ్‌ చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డులు సృష్టించాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఇదిలా ఉంటే తాజాగా బుజ్జి కి సంబందించిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ కల్కి 2898ఏడీలో భైరవ లుక్‌ మీద సూపర్‌ క్లారిటీ వచ్చేసింది జనాలకు. జస్ట్ భైరవ మీదే కాదు, ఆయన బుజ్జి గురించి కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటిదాకా బుజ్జి బ్రెయిన్‌ చూసిన జనాలు ఇవాళ బుజ్జిని ఫుల్‌ ప్లెడ్జ్ డ్ గా చూపించారు. ఇక ఇవాళ్టి నుంచి సిసలైన కల్కి ప్రమోషన్లు షురూ అవుతాయన్నది వినిపిస్తున్న మాట. “భైరవా ఇప్పుడు ఈ స్లో మోషన్‌ అవసరమా? తొందరగా వెళ్లు.. తొందరగా.. అని బుజ్జి పెట్టిన తొందర పనిచేసినట్టే అనిపిస్తోంది. కల్కి 2898ఏడీ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ జరుగుతున్న స్పెషల్‌ క్రియేటివ్‌ ఈవెంట్‌తో సిసలైన ప్రమోషన్లను షురూ చేస్తోంది టీమ్‌.

రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న స్పెషల్‌ క్రియేటివ్‌ ఈవెంట్‌కి డార్లింగ్‌ ప్రభాస్‌, అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. దాంతో   సోషల్‌ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ అవుతోంది కల్కి. కల్కి విషయంలో ఏ సెంటిమెంట్‌నీ మిస్‌ కావడం లేదు నాగ్‌ అశ్విన్‌. మహానటితో తనకు బాగా కలిసొచ్చిన కీర్తీ సురేష్‌ చేత బుజ్జికి వాయిస్‌ ఇప్పించేశారు. పూర్తి స్థాయి టెక్నికల్‌ సినిమాలో ఫుల్‌ రిలీఫ్‌ బుజ్జి కేరక్టర్‌ అని ఇట్టే అర్థమైపోతోంది. సినిమాలో ఇలాంటి స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు ఇంకా ఏమేం ఉంటాయోననే ఆసక్తి కూడా క్రియేట్‌ అయింది జనాల్లో.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ జూలై 7న అన్న చెల్లితో విహారం
గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ జూలై 7న అన్న చెల్లితో విహారం
ఈమె లేనిదే అందానికి విలువ లేదేమో.. మానుషి సిజ్లింగ్ ఫొటొలు షేర్..
ఈమె లేనిదే అందానికి విలువ లేదేమో.. మానుషి సిజ్లింగ్ ఫొటొలు షేర్..
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా?
దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా?
ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం..
ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం..
మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం తాగినా..!
మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం తాగినా..!
నిర్జల ఏకాదశి రోజున ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
నిర్జల ఏకాదశి రోజున ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
నరరూప రాక్షసుడిలా దర్శన్.. రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్..
నరరూప రాక్షసుడిలా దర్శన్.. రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్..
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!