AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా రెండు సినిమాలు రీ రిలీజ్

రీ-రిలీజ్ అయిన సినిమాలు కూడా ఒక్క వారంలో ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. రీ-రిలీజ్ ట్రెండ్‌ను సద్వినియోగం చేసుకుని నిర్మాతలు కారణం లేకుండా స్టార్ నటుల సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ యాక్టర్ ప్రభాస్ రెండు సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Prabhas: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా రెండు సినిమాలు రీ రిలీజ్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2024 | 3:54 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు ఆ సినిమాల వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి. రీ-రిలీజ్ అయిన సినిమాలు కూడా ఒక్క వారంలో ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. రీ-రిలీజ్ ట్రెండ్‌ను సద్వినియోగం చేసుకుని నిర్మాతలు కారణం లేకుండా స్టార్ నటుల సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ యాక్టర్ ప్రభాస్ రెండు సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : Double Ismart : ఎంత పని చేశావ్ ‘బొక’..! డబుల్ ఇస్మార్ట్‌లో బెడిసికొట్టిన అలీ కామెడీ.. ఆ సీన్స్ డిలీట్.?

అక్టోబర్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. అయితే అంతకుముందే ఆయన నటించిన సినిమాల రీ-రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలను ఎన్ని సార్లు వచ్చిన చూస్తారు ఫ్యాన్స్.. ఇక ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 23న రీ-రిలీజ్ కానుంది. 2010లో విడుదలైన ‘డార్లింగ్’ కామెడీ-రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలోని కామెడీ, పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 23న మళ్లీ విడుదల కానుంది.

ఇది కూడా చదవండి :Karthika Deepam: నా భర్త నాతో అస్సలు కలిసి ఉండడు.. రియల్ లైఫ్‌లోనూ వంటలక్కకు ఇన్ని కష్టాలా..!!

ప్రభాస్ పుట్టినరోజు అంటే అక్టోబర్ 23న ప్రభాస్ నటించిన మొదటి సినిమా ‘ఈశ్వర్’ రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు 2002లో విడుదలైన ‘ఈశ్వర్’ సినిమాలో ప్రభాస్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించింది. ‘ఈశ్వర్’ సూపర్ హిట్ అయ్యింది అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’, హను రాఘవాపుడి దర్శకత్వంలో కొత్త చిత్రం, ‘కల్కి 2’ అలాగే ‘సలార్ 2’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

ఇది కూడా చదవండి : Nithya Menen: నా నటన మామూలుగానే ఉంది..కానీ.. జాతీయ అవార్డు రావడం పై నిత్యామీనన్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!