AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ 25వ సినిమా అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. టైటిల్ పేరెంటో తెలుసా..

ప్రభాస్ 25వ సినిమా అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. ప్రభాస్ 25వ సినిమా కు స్పిరిట్ అనే టైటిల్ ఖరారు. దర్శకుడుగా సందీప్ రెడ్డి వంగా.

Prabhas: ప్రభాస్ 25వ సినిమా అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. టైటిల్ పేరెంటో తెలుసా..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2021 | 11:41 AM

Share

ప్రభాస్ 25వ సినిమా అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. ప్రభాస్ 25వ సినిమా కు స్పిరిట్ అనే టైటిల్ ఖరారు. దర్శకుడుగా సందీప్ రెడ్డి వంగా. టి సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాత. అధికారికంగా ఎనౌన్స్ చేసిన మేకర్స్. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్న నిర్మాతలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ పూర్తి చేసిన డార్లింగ్. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్‍లోనూ… బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రీకరణలోనూ పాల్గోంటున్నాడు. అంతేకాకుండా.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవల్లో కావడం మరో విశేషం. దీంతో ప్రభాస్ స్పీడ్ చూసి.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం షాకవుతున్నారు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ.. మరోవైపు వరుస ప్రాజెక్ట్‏లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… బిజీ షెడ్యూల్‏ గడిపేస్తున్నాడు ప్రభాస్. ఇవే కాకుండా.. ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాను మించి ఉండబోతుందని గతంలోనే నాగ్ అశ్విన్ ప్రకటించాడు. దీంతో ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సలార్, ఆదిపురుష్ సినిమాల తర్వాత.. ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. తాజాగా ఆయన తన 25వ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు.

ప్రభాస్ తదుపరి చిత్రం డైరెక్టర్ సందీప్ వంగాతో చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా..స్పిరిట్ టైటిల్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్‌, కొరియన్‌, జపాన్‌ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది

ట్వీట్..

Also Read: Samantha: ఆ తీపి జ్ఞాపకాలలో ఒంటరిగా ఇలా.. విడాకుల తర్వాత పెళ్లిరోజున సింగిల్ ఫోటో షేర్ చేసిన సమంత..

Tamannah: మిల్కిబ్యూటీకి షాకిచ్చిన మేకర్స్.. రంగంలోకి దిగిన రంగమ్మత్త.. పోటీకోసం తంటాలు..

Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్‌కు జైలా.. బెయిలా? తేలేది ఈరోజే.. డ్రగ్స్ కేసులో రాజకీయ ట్విస్ట్!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్