AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: షూటింగ్ బ్రేక్‌లో పవన్ ఏంచేస్తున్నాడో చూడండి.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా  నాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది...

Bheemla Nayak: షూటింగ్ బ్రేక్‌లో పవన్  ఏంచేస్తున్నాడో చూడండి.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్..
Pawan
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2021 | 11:37 AM

Share

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా  నాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గ్లిమ్ప్స్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. పవన్ అగ్రసివ్‌గా రానాను వెతుకుంటూ రావడం.. అడ్డమొచ్చిన రౌడీలను చితక బాదడం ఈ వీడియో చూపించారు. ఈ గ్లిమ్ప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తన సినిమాను వాయిదా వేసుకుంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నయ కోసం తమ్ముడు త్యాగం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఈ విషయం పై భీమ్లానాయక్ మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. సినిమా జనవరి 12నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు అదిరిపోయే వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘భీమ్లా నాయక్’ బ్రేక్ టైమ్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.’ పవన్ కల్యాణ్ చేతిలో గన్ పట్టుకొని కాల్పులు జరుపుతున్నట్టు చూపించారు. షూట్ గ్యాప్‌‌లో పవన్ ఇలా తుపాకీతో ఫైరింగ్  చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ స్టైల్‌గా కారు మీద కాలు పెట్టి ఫైరింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

NTR 30 Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆలస్యం అయ్యే అవకాశం.. కారణం ఇదే.. నిరాశలో ఫ్యాన్స్

Mega Family: మెగాస్టార్ చిరంజీవి ఇంట శ్రావణ శోభ.. మెగా ఫ్యామిలీ నాలుగు తరాల ఫోటో వైరల్

Sushanth : ‘బండి తియ్’ అంటున్న అక్కినేని హీరో.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నుంచి ప్రమోషనల్ సాంగ్

Follow Us
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల