Salaar Movie: సలార్‌ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డార్లింగ్.. చకచకా సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్..

లాక్‌ డౌన్‌ కారణంగా రెండో సారి షట్‌డౌన్‌ అయిన ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే రీస్టార్ట్ అవుతోంది. దీంతో మేకర్స్ షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు.

Salaar Movie: సలార్‌ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డార్లింగ్.. చకచకా సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 14, 2021 | 9:27 PM

Salaar Movie:

లాక్‌ డౌన్‌ కారణంగా రెండో సారి షట్‌డౌన్‌ అయిన ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే రీస్టార్ట్ అవుతోంది. దీంతో మేకర్స్ షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. ఫుల్ బిజీగా ఉన్న స్టార్స్ అంతా వీలైనంత త్వరగా సెట్‌లో అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో డార్లింగ్ ప్రభాస్‌ కూడా చేరిపోయారు. మూడు సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్…. ఎప్పుడెప్పుడు వర్క్ రెజ్యూమ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సౌత్‌లో కూడా షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో ఫస్ట్ సలార్‌ షూట్‌ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట డార్లింగ్ ప్రభాస్‌. ఇప్పటికే కెప్టెన్ ప్రశాంత్‌ నీల్‌కు షూట్‌ స్టార్ట్‌ చేద్దామని చెప్పేశారట.

సలార్‌ తో పాటు రాధేశ్యామ్ ప్యాచ్ వర్క్ కూడా ప్యారలల్‌గా ముగించేందుకు స్కెచ్‌ రెడీ చేస్తున్నారు డార్లింగ్ టీమ్‌. ఆదిపురుష్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ప్రజెంట్ రావణుడి సీన్స్‌ను తెరెకెక్కిస్తున్నారు. షార్ట్ గ్యాప్‌ తరువాత ప్రభాస్‌ తో మరో షెడ్యూల్ ఉంటుంది. భారీ లైనప్‌ ఉండటంతో ఏ మాత్రం డిలే చేయకుండా సెట్‌లో అడుగుపెడుతున్నారు ప్రభాస్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rhea Chakraborty: ‘నువ్వు లేకుండా జీవితం లేదు.. తలచిన ప్రతిసారీ గుండెకు భారమే’.. సుశాంత్ సింగ్ గురించి రియా భావోద్వేగ పోస్ట్.

Pushpa Movie: అల్లు అర్జున్- సుకుమార్ సినిమా పై మరో అప్‏డేట్.. ‘పుష్ప’లో ఆ యాక్షన్ సిక్వెన్స్ హైలెట్..

Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టు‏లో ముగ్గురు హీరోయిన్స్.. డైరెక్టర్ చూపు ఆ బ్యూటీ వైపే..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?